ఇంద్రసేన గారు, ఒక కరుడుగట్టిన కులగజ్జిని బయటపెట్టిన సాక్ష్యాన్ని సమాధి చేసేందుకు మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. ఖచ్చితంగా మీరు రాజకీయనాయకులే..అయితే గియితే జగన్ గారి పార్టీని వదిలేయండి. అది జగన్ గారికి ఏంతో మంచిది.
మీరు మొదట హాకింగ్ అని బడాయి పోయారు. సరే చాలెంజ్ అన్నా.. తర్వాత ఇమేజ్ ఫాబ్రికేషన్ టెస్టింగ్ అన్నారు.. ఈ చాలెంజ్ కి ఒప్పుకున్నా.. అయితే మీకు అర్ధం అయింది మీ బడాయి మాటలు చెల్లవని. అంత వీజీగా మీ తప్పు ఒప్పుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొండను తవ్వి ఎలకను పట్టే ప్రయత్నం చేశారు. కులగజ్జిని పెంచడానికి దోహదం మీవంతు సాయం చేస్తున్నారు.
మీరు చేస్తున్న పనికి సిగ్గుపడుతూ మీ ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడ..
మీవల్ల ఈరోజు అలాంటి కులగజ్జి సైట్కి వెళ్లి పనిచేయాల్సిన ఖర్మ పట్టింది. మీకు ధన్యవాదాలు.
ఇంద్రసేనా : 1 ) గ్రీన్ బాక్స్ చూడండి. అందులో క్లియర్ గా చెప్తుంది , "You cannot reply to this topic, You cannot start a new topic " అని చెప్తుంది. అతను అసలు లాగిన్ కాలేదు. ఇక ప్రైవేటు చాట్ రూం అని చెప్పడం పచ్చి అబద్దం.
రాజేష్ : ఏదో చేసేద్దా౦..నలుగురిలో కనబడుదాం అన్న తపన ఇక్కడ నాకు బాగా కనిపించింది. విషయానికి వస్తే మీరు చెప్పిన ఆప్షన్స్ లాగిన్ అయినా కూడా దిజేబెల్ అయి ఉంటాయి..ఆ పోస్టుకి అడ్మిన్ ఇచ్చే పర్మిషన్స్ని బట్టి... ఇక్కడ చూడండి..
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjvZwU0YNWpxkR3zHS0OuCBLftB_30FREpNznuFr9tBveJqWAkgNkVHPSzd2dGtLVYfcro5ML7lrXqKtJhS8_R6xzG0MYSZHj47kMgRuJBIwVp8a0dKRFlHVQeCOZQZMtx__X8z131pEAw/s912/sitelogin.png
పై చిత్రంలో లాగిన్ అయి ఉన్నా కూదా ఆ బట్టన్స్ రెండూ డిజేబ్ల్ అయిఉండడం గమనించండి. ఇప్పడు ఎవరిదీ అబద్దమో చెప్పండి? మీరీ మాత్రం ప్రాధమిక విచారణ చేయకుండానే ఏదో సాధించేశా అని చెప్పేస్తున్నారు..ప్చ్.!
ఇంద్రసేనా : 2 )రెడ్ బాక్స్ చూడండి. "MultiQuote " మిస్ అయ్యింది. " Reply " కూడా స్త్రయిట్ లైన్ లో లేదు. ఒరిజినల్ లో ఎలా ఉంటుందో నా రెండో ఇమేజ్ లో చూడండి.
రాజేష్ : మీకో తెలుసో తెలీదో ఒక ఫోరం పోస్త్లోని ఆప్షన్స్ ఆ యూజర్ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది లేదా అడ్మిన్ ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకి ఈ పోస్టు చూడండి <<134143-what-the-f-verizon>> ... దీంట్లో ప్రతీ రిప్లయ్కి రిపోర్ట్ అనే బటన్ ఉంది. మీరు ఇచ్చిన గూగుల్ కాష్ లింకు పోస్టులో "రిపోర్ట్" అనే బటన్ లేదు. అందువల్ల రెండూ ఒకటి కాదని ఎలా చెబుతారు? అలానే కొన్ని పోస్టుల్లో అసలు . "MultiQuote " ఆప్షనే లేదు. ఉదాహరణకి<<130064-marvelous-illuminating-cities-at-night/.>> ఇప్పుడేమి చెప్తారు? అలాగే HTML Table లో రెండు ఆప్షన్స్కి ప్లేస్ పెట్టి ఒకటి మాత్రమే కనిపించినప్పుడు అది రైట్ అలైన్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ.
ఇంద్రసేనా : 3 ) బ్లూ బాక్స్ చూడండి. ఫేసు బుక్ 'లైక్ ఐకాన్ ' రెండు సార్లు వచ్చింది. ఫేసు బుక్ వాడు ఒకే సారి రెండు ఐకాన్ లు ప్రోవయ్డ్ చెయ్యడం అసంభవం.
4 ) పింక్ బాక్స్ చూడండి. " sign up to see what your friends like " అనే ఇన్ఫో వచ్చింది. ఆల్రెడీ "Be the first of your friends to like this." అనే మెస్సేజ్ ఉంది అక్కడ. ఫేసు బుక్ వాడు ఆవిధంగా రెండు టెక్స్ట్ లు ప్రోవయ్డ్ చెయ్యడు.
రాజేష్ : పై రెండు ప్రశ్నలకి ఒక సమాధానం సరిపోతుంది కాబట్టి ఇక్కడ.. దీన్ని మీరూ సంభవం చేయవచ్చు ప్రాక్టికల్గా ఆలోచిస్తే... మీరే కాదు నాన్-టెకీ కూడా చేయవచ్చు..
౧) ఈ POST కనెక్ట్ అవ్వండి
౨) దీన్ని "Save As" అని "Webpage Complete" ఆప్షన్ని సెలక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి.
౩)ఇప్పుడు మీరు సిస్టం లో సేవ్ చేసుకున్న HTML ఫైల్ని బ్రౌజర్లో (IE/Chrome)లో ఓపెన్ చేయండి.
౪)ఇప్పుడు Facebook ఐకాన్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి.
మొదటిది Chrome లో రెండవది IEలో.
అది సంగతి. మీరూ గుడ్డిగా ఆవేశంగా వచ్చారు. నేను ప్రాక్టికల్గా చేసిచూపించాను. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం కావాలా మీరు సత్యాన్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పడానికి?
ఇక కులగజ్జి లీక్స్ పోస్టులో చెప్పబడిన సత్యానికి విలువల వలువలు ఊడదీస్తూ "ఈ కులం ఆ అక్షరం రాయదు....అలా తిట్టదు." అని బుర్రని తెగపగలగోట్టుకుని ఆలో'చించే' మేతావులు ఒక్కసారి ఆలోచించండి. మీరు దేన్నీ బలపరుస్తున్నారో!... ఇంద్రసేనా గారి గూగుల్ కాష్ చెప్పినా...పోస్ట్లో ఇమజేస్ చెప్పినా ... ఒక సామాజిక వర్గం పైన అక్కడి వెబ్సైట్లోని మరో కులగజ్జి వర్గం కుట్ర చేసింది అన్నది వాస్తవమని తేలుతుంది. మరి దీని మీద మాట్లాడానికి, అలాంటి అనాగరిక కుట్రని ఖండించడానికి మీ నోళ్ళు ముందుకు రావడం లేదే? ఎం? స్వార్థం, పిరికితనం కళ్ళకు కమ్మి నోరు మూసాయా? లేక మీ తర్వాతి తరాలకీ కూడా ఇలాంటి కులగజ్జిగాళ్ళ పీడిమ్పులు శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా?
ఇంద్రసేనా గారు.. మీకూ పై ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని మరవద్దు.
44 comments:
Excellent job Rajesh. Very intellectual response with practical scenarios. You are a seasoned tech-savvy, no doubt at all. Appreciated. Let us see how Indrasena would now barks? :)
Well done Rajesh :).
Indrasena, This is the high time for you to realize and need a self-effaced introspection. Get well soon.
ఇంద్రసేనులవారు అదీ ఇదీ అని సర్వంబొచ్చె అంటే ఏమో అనుకున్నా..ఆ మాత్రం లాజిక్కులు తెలీకుండా పోస్టేట్టి సర్వం"బొచ్చె" అని అందరికీ తెలిసేట్టు చేసుకున్నారు. ఇకనైనా వారు తోకముడిచి క్షమాపణలు చెప్పుకుంటే నిజానికి నాయం చేకూర్చినవారవుతారు. "ఒకసారి దిగిన తర్వాత నా మాటనేనే విన్ను" అంటే నవ్వులపాలవుతారు. ఇప్పటికే చాలెంజుల్లోను లాజికల్ థింకింగ్లోనూ ఈకని తెలిసింది.
అజ్ఞాతా :))
ఇంద్రది సరవబొచ్చె అనుకుంటే ఆ బొచ్చేలో బొక్కలు భలే వున్నాయని బుర్రతక్కువ మలగ్గాడు ఎగిరి గంతేయడాలు.. ఇట్లాంటి రిటార్డ్ గాడితో పాపం పెవీను ఎలా వేగుతున్నాడో
అన్నన్
రిటార్డు మలగ్గాడు రాజేసుని మరింత అవమానపరచడానికి "రాయల్ పందులు" పేరుతో పోస్టేట్టి రాజేసు ఎవరితో గొడవపడ్డాడో ఆళ్ళ లిస్టిచ్చి అసలే ఆడి మీద బుసలు కొడుతున్న కులబురదపాములకి ఊతం అందించాడు. మలగ్గాడు నిజంగానే బురదపాము. పెవీనూ..బురదపాములు కూడా తమపిల్లల్ని తామే తింటాయా?
పెవీను ఏడీ..అడ్రస్సు లేడు?
రాజేసా
స్రావ్యామేడం గారు ఇలా సెల్విచ్చారు
"
అసలు అన్నిటికన్నా ముందు కులగజ్జి కులగజ్జి అని మాట్లాడి , మళ్ళీ భరద్వాజ్ గారు ఏదో వాళ్ళ కులం వాళ్ళని పట్టించుకోవటం లేదు అని మాట్లాడటం దీనికి అర్ధం ఏంటో, అంటే లేని గజ్జిని పూసుకోమనా ?
"
ఆ క్వచన్ మీకేలా ఉంది. అన్స్వర్ చేస్తే మాకు సంతోషం :)
ఇంద్రసేనులు లేవగానే ఈటపా చూసి బేకారయ్యి మల్ళీ బొక్కలేతకడానికి తయారవుతారు :). ఆరికో సిలిపి ఇన్నపం. ఇంద్రుల వారి ఈ సారో ఒచ్చేప్పుడు క్వచన్ బాన్కుతో పాటు రంభ ఊర్వసి మేనక వగైరాలను కూడా తెచ్చేది :)
I registered another user with my pen name "Marthanda" and logged in and took screenshot.
http://vizaghost.net/images/clipboard01.png
ఈ ఇంద్రసేనులవారు నోర్మూసుకుని ఉండాల్సిన చెత్త నా.కోలకి కూడా వాగే ఆవకాశం కలిపిస్తున్నాడు. ఇదేనా రాజన్న, జగనన్న నేర్పిన ఆదర్శం.. ఇంతకీ ఆ సత్తేకాలపు సుత్తి ఏమి వాగాడంటే $#$##$#$$#
అందులో కొన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి..
"
ఎవడో YSR వీరభిమాని బ్లాగు లో వాడ్ని ఏకానని నాకో కులాన్ని అంటగట్టి చిందులు తొక్కాడు......
..... ఆ ఒక కులాన్ని వ్యతిరేకించబోయి, దానికి పోటి అనుకునే రెండో కులం మీద అవసరానికి మించి భక్తి ప్రపత్తులు ప్రవర్తించాడు. దాన్ని వాళ్ళు కావల్సినట్లు వాడుకొన్నారు.
"
ఇంద్రులు అన్సరింగ్ జేయాలని కోరిక.
Mr Praveen
Thank your for investing your time to share the truth. Would you mind to try the practical scenario said in third answer?
తండ్రి పేరు చెప్పి ముఖ్యమంత్రి అవ్వాలనుకునే జగన్‌ని ఆరాధించేవాళ్ళకి ఇంత కంటే నీతి ఎక్కడ ఉంటుంది. రాజశేఖరుడు బతికి ఉన్నప్పుడు బయ్యారం దగ్గర తన అనుచరులకి ఇనుప గనుల కోసం లక్ష ఎకరాల రిజర్వ్డ్ ఫారెస్ట్‌ని దోచిపెట్టాడు. అటువంటి నాయకుడినీ, అతని పుత్రరత్నాన్నీ ఆరాధించేవాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కడ ఉంటుంది? అందుకే ఇంద్రులవారు ఆత్మాభిమానం మరచి తమ కులంవాళ్ళని ముండాకొడుకులు అని తిట్టినవాళ్ళనే జస్టిఫై చేస్తున్నారు.
రంధ్రాన్వేషణ చేసినవాడి చొక్కా మీద రంధ్రాలే బయటపడతాయి.
ఇంద్రులవారికి సురాపానం సత్తెకాలపు బెదిరింపులు తప్ప అణుమాత్రమైనా సాఫ్ట్వేర్ గ్నానం ఉందనిపించండం లేదు.
అసలీ బాకింగ్ వెనక ప్లాట్ ఏటయ్యుంటుంది పెవీను?
Anon
As Rajesh said, It is simply a political stunt more or less. Let us see how far he can go fighting unethically.
Where is he now? Pulling some more false positives? Really pity on him.
ఇంద్రులవారికి సాఫ్ట్వేర్ జ్ఞానం లేదని నాకు తెలుసు. వెబ్ హోస్టింగ్ కంపెనీల సర్వర్‌లకి సెక్యూరిటీ సెట్టింగ్‌లు ఉంటాయనీ, వాటిని హ్యాక్ చెయ్యడం అంత సులభం కాదనీ ఆ మహానుభవులకి తెలియనట్టు మాట్లాడినప్పుడే నాకు అర్థమయ్యింది. 2006లోనే నా కెనడా స్నేహితురాలి సలహా మేరకు అపేచ్, Bind వగైరా టెక్నాలజీలు నేర్చుకున్నాను. ఒక సర్వర్‌లో వందలాది వెబ్‌సైట్‌లు హోస్ట్ చేసే వెబ్ హోస్టింగ్ కంపెనీలవాళ్ళు సెక్యూరిటీ లేకుండా సర్వర్‌లు నడుపుతారని ఎలా అనుకున్నాడు? హోమ్ కంప్యూటర్‌ని హ్యాక్ చెయ్యడం సులభమేమో కానీ వెబ్ హోస్టింగ్ కంపెనీల కంప్యూటర్లని హ్యాక్ చెయ్యడం కష్టం అని అతనికి తెలిసినట్టు లేదు.
ఇంద్రుడు కొత్త చాలెంజ్ విసిరాడు. URL పోస్ట్ చెయ్యాలట. ఫోరంలోని మేటర్‌ని పోస్ట్ చేసినవాళ్ళు ఎప్పుడైనా మోడిఫై చేస్తారు అని తెలియదు పాపం.
ఇంద్రసేనా గారు
మీ కొత్త టపా చూశాను. మేము ఇచ్చిన సమాధానాలు ఒప్పుకుటున్నానంటూ మీరు టపా రాశిన తీరు అభినందనీయం..అది మీ సదుద్దేశాన్ని చూపిస్తుంది. చివరలో "సత్యమేవ జయతే" అన్నారు. దానికి...ఆ ఒక్కడానికి కట్టుబడి ఉండండి. మీరెండు ప్రశ్నలకి ఇక్కడే బదులిస్తా. వాటిలో ఉన్న సత్యాన్ని పరిశీలించి మీరు ఇదేవిధంగా నిజాన్ని ఒప్పుకుని ఓటమిని అంగీకరిస్తారని భావిస్తాను. ఇక్కడ ఓటమి మీకు కాదు. మిమ్మల్ని రెచ్చగొట్టినవారికి మరియి అసత్యానికి.
ఇంద్రుడు అన్నాను కానీ ఇంద్రుడు గాడు అనలేదు కదా. ఇది అగౌరవం ఎలా అవుతుంది.
$ఇంద్రసేనా గారు
మీరు మొదట రెండు అన్నారు తర్వాత మూడు అన్నారు. ఇక ఆగిపొండి. మీరు ప్రశ్నలు వేస్తూ ఉంటే కూర్చిని సాలుబడిగా సమాధానాలు ఇవ్వడానికి ఇక్కడ ఎవరూ ఫ్రీగా లేరు. ఇది గమనించగలరు. మీరు సత్యాన్ని గుర్తించడం కన్నా అహాన్ని పైకి ఎగదోసుకోవడం మిన్న అంటే ముందే చెప్పండి. ఇక్కడ చెప్పినవన్నీ అబద్దాలు అనుకుని ఆ బెదిరిమ్పులేవో అమలులో పెట్టండి. అలాగే సత్యమేవ జయతే అన్నది నోటిమాట కాదు ఆచరించేది అనుకుంటే ముందా చెత్తవ్యాఖ్యాలు ఆపండి. లేకపోతే చేసిన తప్పు సరిదిద్దుకోవడం కాకుండా వాటిని నిర్లజ్జగా సమర్ధించుకునే కులగజ్జితత్వానికి మీరూ చేయూతనివ్వడం అవుతుంది.
మీ రెండు ప్రశ్నలకి స.ధా!
#ముందు ఆ ప్రైవేటు చాట్ పోస్ట్ URL షేర్ చెయ్యండి. ఇన్ని బయటపెట్టిన మీరు URL బయటపెట్టలేరా?
ఒక సైట్ కానీ ఒక టపాకానీ విజిట్ చేసినవారు అందులో కావలసిన సమాచారం కావాలంటే ప్రింట్ తీసుకోవడం కానీ లేక offline లో చదువుకోవడం కోసం సిస్టంలో save చేసి తర్వాత చదువుకుంటారు. దీన్ని offline browsing అంటారు. అంతేకానీ ఎవరైనా URL ని save చేసుకుంటారా? విచిత్రంగా అడుగుతున్నారు. ఇది కేవలం డొంకతిరుగుడు పద్దతి ఓటమినుంచి తప్పుంచుకోవడానికి. మీరు లాజికల్గా వేసిన ప్రశ్నలకి ప్రాక్టికల్గా మేము ఇప్పటికే స.ధా ఇచ్చాం. వాటిలో అసంబద్దం అన్నవి సంబద్దమే అని మీరు ఒప్పుకున్నారు. మీరు ఇక్కడ పదే పదే URL అడుగుతుంటే నాకు అందులో లాజిక్ అర్ధం కావట్లేదు. అంటే అది ఇవ్వలేదు కాబట్టి ఆడుతున్నారు.. అంతేగా.. అది ఇస్తే మరోటా? సరే URL గురించి కులగజ్జి వ్యతిరేకి గారు చెప్పాలి..వారి దగ్గర ఎక్కడైనా హిస్టరీలో ఉంటే మీతో పంచుకోగలరు. నావరకు నేను దీనికి దగ్గరగా ఉన్న సాక్ష్యం మీ మెయిల్కి పంపుతాను. ఎందువల్లంటే దీనిని బహిరంగపరచడం నా ఉద్దేశ్యం కాదుకాబటి. మీరు కాదూ కూడదు అంటే పబ్లిక్గా పెడతా!
2 ) స్క్రీన్ షాట్ తీసుకున్న మీరు ,వెబ్ పేజి ను సేవ్ అస్ ఎందుకు చెయ్య వలిసి వచ్చింది?
I was already told about offline browsing where people saves webpages. The rationale behind saving would be
1)Not to loose such invaluable information about such blistering conspiracy at any cost and at any adversity since the post could be limited to certain people or can be deleted. Anything can happen. i.e simple logic. How did you forget this being a techie?
2)To have a whole page screenshot and not partly since the post was crossed over the vertical scrolling. Whole page screenshot is required to ward off any ill-feelings that it was manipulated somehow. But know though they took enough care to deflate any suspicion, People are very think-skinned and unable to digest truth. and It happens all the time.
Mr Indrasena
What Rajesh said was true. We went through and look up whole history but wouldn't find exact URL. However, Can recollect It would be similar to what you shared as part of Google cache.
................
Thanks clowns who are roaming around ourblog like crows and doing fit-for-nothing job. En'z'oy your flying :)
బావుంది ఇంద్రుడు గారు ప్రశ్నేలు మీ సమాధానాలు.. ఏదో టెక్నాలజీ బ్లాగు చూస్తున్నట్లుంది. జరిగినదాన్ని ఒప్పుకోవడానికి పడుతున్న కష్టాలు చూస్తుంటే క్రిష్ణ సినిమాలో బెమ్మి గుర్తొస్తున్నాడు. మీరింగ సమాధానాలు ఇవ్వమాకండి.. "ప్రతోడూ" బయలుదేరుతాడు ప్రశ్న అంటూ. వీళ్ళకి కావలసినిడ్ టాపిక్ డైవర్టు..మీ సమయాన్ని వేస్ట్ చేయడం. శుభ్రంగా సుబ్రమన్యస్వామిగారిని ఫాల్లో అవ్వండి. ఆల్లనే అందులో వాస్తవాలు వెతుక్కోమనండి. లేకపోతే కులగజ్జిని పెంచుకోమనండి. మధ్యలో ఈ పంచాయితీల గోల ఏంటి మాకు.
$అజ్ఞాత గారు
#.. ఈ పంచాయితీల గోల ఏంటి ..
ఏంటీ? మీకిది పంచాయితీ గోలలెక్కన ఉందా? సరదాగానే అన్నారని అనుకుంటున్నా. లేకపోతే చెప్పండి పైనేవో కులరాబందులు తిరుగున్నాయట..మిమ్మల్ని కులభుజంగంగా ఆహరానికి వేస్తాం :) [సరదాగా తీసుకోండి..మీ వ్యాఖ్యలోని అంతరార్ధం నాకు అర్ధమయింది :)]
#where is answer to my 3rd question
వాస్తవానికి మేము పరిశీలించినపుడు ఆ పోస్టుకి "MultiQuote" లేదు. అది చూసే ఆ URL ఇచ్చాం. అయినా మీకు ఈ సినారియోకి దీనికి రెండు ఉదాహరణలు ఇచ్చాం. రెండూ ఇచ్చేప్పుడు పనిచేస్తున్నవి. ఇప్పుడు ఒకటి పనిచేయడం లేదు. ఒకటి చేస్తుంది. మీరు తొలుతవేసిన ప్రశ్నకి పనిచేసేది సమాధానంగా సరిపోతుంది. కానీ మీరు పనిచేస్తున్నదాన్ని వదిలేసారు..లేనిదాన్ని పట్టుకుని ఏది అంటున్నారు? ఇదేనా సత్యశోధన? లేక కాలయాపనా?
ఏమైనప్పటికీ ఉదయం దాన్ని నా హార్డ్డిస్క్లోకి సేవ్ చేశాను. వారి సైట్లో కనిపించకపోవడం టెంపరరీ కావచ్చు. కానీ ఇది మీకు అంత ముఖ్యం కాదు. అవసరమైనదాన్ని వదిలేసి మీరేదో నిరూపించుకోవడానికి తాపత్రయంపడుతున్నారు. దీనివల్ల అసలు సత్యం మరుగునపడుతుంది. అందువల్ల మీ ప్రశ్నలు మనం మెయిల్స్లో చూసుకుందా౦.
ప్రవీణ్ అన్యా.. మీరు ఆ సినారియో చెక్ చేసిఉంటే చెప్పగలరు.
Mr Anon
Yes We are now stopping responding to his questions as he is simply tying to show up political stunt to grab cheeky attention.
Rajesh Please stop now responding. Let him do what he can. Truth has already been propagated and no one can put it off.
Yes better to stop. Very good decision taken at right time. It is evident that Indrasena is uable to accept the defeat gracefully though Rajesh soothed him that the defeat is for unlawfulness. He is under the weather and give him time to get well soon.
కామన్ సెన్సుతో పాటు ఐడెంటిటీని కూడా మిస్సవుతున్న ఇంద్రులవారు.. మిగిలన్వన్నీ వదిలేసి ఈ URLని మెడకు చుట్టుకుని పరిపాలన సాగిస్తారేమో. మంచి పని చేసారు ప్రశ్నలకి సున్నా చుట్టి. వారి దిమాక్ ఖరాబు అయినట్లుంది. వదిలేయండి ఇంక.
$ఇంద్రసేనా గారు
మీకు అంతమంచిగా వాస్తవాలను వివరిస్తూ ఉత్తరం పెట్టి ఇమేజ్ కూడా ఇచ్ఛా. అందులో URL చాలావరకు స్ప్రుష్టంగా కనిపిస్తుంది. అవి బయటపెట్టడం ఇష్టంలేక మీకు ప్రవేట్గా షేర్ చేసా. అది పబ్లిష్ చేస్తే మీరు తిరిగి అడగడానికి ఉండే ఆవకాశం కూడా లేడు. చూద్దాం.!
మీరు మళ్ళీ ఏదో "కామన్ మిస్" అని టపా పెట్టారు. ఆ మిస్ అయిన "కామన్" ఏంటో మీరే కనుక్కోండి. నాకైతే "సెన్స్,ఎటిక్విటీ "అనిపిస్తుంది. చూసుకోండి. ఇక సెలవ్... నా దగ్గరున్న సమాచారం మొత్తం మీకు ఇప్పటికే షేర్ చేసా...దాని దాచుకుంటారో లేక బహిరంగ౦ చేస్తారో మీ ఇష్టం.
Guys
We knocked out over 1500 hits. Time to say YO YO. Shouldn't we celebrate it as an honour to truth?
Be proud and bravo :)
Yes YO YO..hulala..laayo:).
Getting gratitude mails from all over the world and My mail box is flooding out. Sooner I go out of office could go for fun. You guys too squeeze the fun.
Definitely it is a victory of truth which would comfort Rajesh.
Also say a note of thanks to Praveen.
మహేన్ద్రులవారో ప్రశ్న వేసారు చివరిగా..అన్నీ మూసేసుకుని మాట్లాడ్డానికేమిలేక..
"
తోచీ తొయ్యనమ్మ తోటి కోడలు పుట్టింటికి వెళ్ళింది అంటా!!!! అలా ఉంది నా పరిస్థితి.
ఎందుకో ఎవరయినా చెప్పగలరా
"
మరి ఒలైనా సెప్పగలరా? విప్పగలరా?
భలే క్వచన్.. కానీ ఇదేదో ఆడోళ్ళని కించపరిచేమాటలా ఉంది. పెవీనుడు ఇది చూసిండంటే కోపమొస్తది. అన్నాయ్ స్త్రీవాది అసలే..ఆపై రాజేసుకి అన్యా కూడా :)
అయినా వారు వచ్చి గొడవపెట్టుకుంది వారి పుట్టిట్లోనేకదా..పెద్దలు ఎప్పుడో క్షమించారులే..
Guys
Since the objective of this post has been realized, We removed the links which point to such awakward caste mania website.
Anon :))
I was into clearing up blogspot data logs and unnessary comments and all of a sudden found something starnge and want to share here.
OMG! Got more than 100 hits from a single user for no use than wandering simply over the site for each minute. and rest two users also follows the same line. What the heck is this? Were those belongs to conspiracy batch? Could somebody seasoned blogger can help to figure out whom they would be?
See below image.
Nuts roaring!
OMG! Such a nuts they are!
ఇట్టాంటి వాటిల్లో పెవీను ప్రవీణుడు. పెవీను ఆరితేరిపోయున్నాడు. సాయం చేయగలడు. పొతే మొదటిది లండన్ అంటున్నారు కాబట్టి రాజేసు ఇలాకా ఏమో :))
$ఇంద్రసేనా గారు
ఇక్కడ చూడండి అదే పోస్ట్ MultiQuote లేకుండా. http://2.bp.blogspot.com/-POFn0PpDjmo/TgKGBuck37I/AAAAAAAABxY/-DnrsPP87A0/s320/imget.jpg
మీకు ఇంకా అనుమానం అయితే స్కైప్ కాన్ఫరెన్స్ ద్వారా కనెక్ట్ అయ్యి నా సిస్టంలో బ్రౌజ్ చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి..మీకు ఇంతగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా మీది సదుద్దేశం అని తలచి ఇస్తున్నా. ఆనక మీయిష్టం.
$అజ్ఞాత గారు
#..రాజేసు ఇలాకా ఏమో..
ఏంటి నాకే ఫిట్టింగా? ;))ఇలాకా అంటే లండనే అయితే వాకే. ఇంకెవరు వీరు.. నాకు తెలిసి "పచ్చ"పుత్రిక ఇంగ్లాండు బిచ్చగత్తె జోలె ఉఫ్ మౌళి అయ్యుంటుంది. అయినా మరీ ఒక్కరోజులో వందకు పైనే..పిచ్చేక్కిందో ఏమో పాప౦ :(..మీ బ్లాగులో ఏమైనా ఎంగిలి మెతుకులకోసం దేగులాడుతుందేమో... :)..మిగిలినవి ప్రవీణ్ అన్యా చెప్పాల్సిందే :) నేను శివాజీ అంటే కాదంటాడు :)
కులగజ్జి వ్యతిరేకి గారు.. మీరీ సమాచారం పంచి మంచి పనిచేశారు. ఇక వీరు ఎందుకు ఇటు వ్యాఖ్య పెట్టకుండా అటు టపా చదవకుండా నిమిష నిమిషానికి తిరిగేది అంటే ..అదొక బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనుకోవచ్చు. అంటే ఈ కులగజ్జిగాళ్ళు ఈబ్లాగు,మీరు,నేను అంతా ఒకటే అని డిసైడ్ అయిపోయారు. కానీ సాక్ష్యం లేదు. అందుకని మనం చర్చల్లో ఉన్నప్పుడు ఏమైనా సాక్ష్యాలు రాలతాయా అని నిమిష నిమిషం పేజ్ రెఫ్రెష్ కొట్టుకుంటూ కూర్చుకుంటారు. ఇదే బ్రూట్ ఫోర్స్. వీరి ఉద్దేశ్యంలో సాక్ష్యం దొరకడం అంటే
౧)మీరు నాపేరుతో రాస్తూ నన్నే సంబోధించడం
౨)లేదా అక్షరాలు ఏమైనా ఒకటే ఉన్నాయా..
వీటిలో ఏది జరిగినట్లు అనుమానం ఉన్నా వెంటనే స్క్రీన్ షాట్స్ తీసి బొందలో పెట్టుకుంటారు ;) వీరిదో మెంటల్ ఫోబియా..ఊరకుక్కలు.. :)
కొందరు ధైర్యంగా చెప్పి స్క్రీన్ షాట్స్ తీసుకుంటారు. వీళ్ళముందు వారు ఎందుకుపనికిరారు. యెదవమేళం..పాడురాగం :)
ఇందాక ఈ పాట రికార్డ్ చేస్తోంటే మా పక్కింటావిడకి వినిపించింది. బ్రష్ చెయ్యడానికి బాత్‌రూంకి వెళ్తున్నప్పుడు నువ్వు ఇందాక పాటలో భరద్వాజ అని పాడుతున్నావు, భరద్వాజ ఎవరు అని అడిగారు. అతనికో పెద్ద చరిత్ర ఉంది, బ్రష్ చేసిన తరువాత చెపుతాను అని చెప్పాను. http://audios.teluguwebmedia.in/58203799
అక్కడ బెంగళూరు, టాటా కమ్యూనికేషన్స్ అని ఐపి లొకేషన్ చూపిస్తోంది. కార్తీక్ గాడి ఐపి అడ్రెస్ కూడా బెంగళూరు, టాటా కమ్యూనికేషన్స్ అనే చూపిస్తుంది, నా ఆఫీస్‌లోని USB మోడెమ్ కూడా బెంగళూరు టాటా కమ్యూనికేషన్స్ ఐపి లొకేషనే చూపిస్తుంది. కార్తీక్ గాడు కూడా NFDB చూస్తున్నాడేమో.
అయితే పెవీను ఇదంతా కార్తీకు కాత్రీ గాడే చేసాడంటావా..నిన్నో చెత్త కామెంటు పెద్దది పెట్టడం..రాజేసు పైన బ్లాగులో చెప్పాడు కదా..ఈ రోజిలా కుక్కలా తిరగడం.. ఈడి చెరిత్ర ఏందీ పెవీను? రాజేసంటే ఎందుకంత కచ్చ?
మలకగాడు కత్తిని కెలుకుతూ వ్రాసినప్పుడు కార్తీక్ నా పేరు చెప్పి టాపిక్‌లు డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించినా మలక్ కార్తీక్‌నే నమ్మేవాడు. ఇప్పుడు కూడా వాడు తెరచాప లేని నావలో ఒంగోలు శ్రీను & కార్తీక్‌లు అనబడే మునగ చెట్టు ఎక్కించే శిష్యులతో ప్రయాణం చేస్తున్నాడు.
ఈ మధ్య కాలం లో తెలుగు వెలుగు పేపర్ బహిరంగంగా కుల గజ్జిని ప్రదర్సిస్తూ వ్యాసాలు రాయటం, ఎప్పుడు చూసిన వారి కులగోస ను రాయటం ఒక అలవాటైంది. ఈ రోజు జుమ్మగోల గురించి ఎలా రాశారో చూడండి. అయ్యా మీకు పేపర్ ఉన్నాదని ఆంధ్రాను చెడగొట్టినా నోరు మెదపని మీ మేదావులను చూస్తే జాలేచ్చాఉంది. ఇదే ఏరే కుల పోళ్ళు జేసి ఉంటే వారు మధ్య యుగాలా నాటి భావాలతో దేశాన్ని ఎన్నకి తీసుకేళ్ళుతున్నారని ఒకటే ఈధి పోరాటాలకి దిగేవారేమో!
https://www.andhrajyothy.com/mainNewsShow.asp?qry=2011/jun/23/navya/23navya1&more=2011/jun/23/navya/navyamain&date=6/23/2011
ఈ మధ్య కాలం లో తెలుగు వెలుగు పేపర్ బహిరంగంగా కుల గజ్జిని ప్రదర్సిస్తూ వ్యాసాలు రాయటం, ఎప్పుడు చూసిన వారి కులగోస ను రాయటం ఒక అలవాటైంది. ఈ రోజు జుమ్మగోల గురించి ఎలా రాశారో చూడండి. అయ్యా మీకు పేపర్ ఉన్నాదని ఆంధ్రాను చెడగొట్టినా నోరు మెదపని మీ మేదావులను చూస్తే జాలేచ్చాఉంది. ఇదే ఏరే కుల పోళ్ళు జేసి ఉంటే వారు మధ్య యుగాలా నాటి భావాలతో దేశాన్ని ఎన్నకి తీసుకేళ్ళుతున్నారని ఒకటే ఈధి పోరాటాలకి దిగేవారేమో!
https://www.andhrajyothy.com/mainNewsShow.asp?qry=2011/jun/23/navya/23navya1&more=2011/jun/23/navya/navyamain&date=6/23/2011
Anon
Thanks for taking your part in this juncture and sharing about caste maniacs. But unfortuantely the link expecting reader to register which would bother everyone and ourslef never want to register.
Would you mind to take screenshot and share the image or send an email to telugupointblank@gmail.com?. So then we will disclose it to everyone.
Thanks again for your time spared here.
Post a Comment