Thursday, June 23, 2011

Commonsense మిస్సయిన ఇంద్రసేన

తన చేతికి ఒక ఆధారం దొరకగానే అది ఎంతవరకు true అనేది తెలుసుకోకుండా Ill-feelings, Aguishness, Selfishness తో ఒకేసారి effect అయ్యి cheeky & fleeting attention, overnight limelight కోసం గట్టిగా ప్రయత్నించి Commonsense మిస్సయిన ఇంద్రసేనా పెట్టిన పోస్ట్లు డిలీట్ చేయగానే వాస్తవం తెలుసుకొని అసత్యానికి ఓటమి చూపించారని అనుకున్నాం. ఆయితే ఈలోపే వారో impudent & saucy comment పెట్టి నేను ఇంతే, నాకు Commonsense మిస్సయింది నిజమే అన్నట్లు చెప్పారు. ఒకసారా impudent & saucy comment చూస్తే

"
బాగున్నారా, కందకు లేని దురద కత్తికి ఎందుకు అండీ, ఆ టపాలతో ఎందుకు లేని పోనీ తలనొప్పులు. మన పలనాడు బాషలో చెప్పాలంటే అంబర్ పిట్టింగ్ పెట్టె వాడు ఎవడో వస్తాడు. ఆ ఫోటో షాపు గాడి పని చెప్తాడు. ఎవరన్నా పరిశీలనగా చూస్తె వాడు మొదట పెట్టిన స్క్రీన్ షాట్ కి,రెండో సారి పెట్టిన స్క్రీన్ షాట్ కి తేడా ఉంది. ఇంకా సాగదీసే ఓపికలేదు. ఒక తప్పుని ఒప్పు చెయ్యడానికి ఎంత దూరమయినా వెళ్తారని అర్ధం అవుతుంది. పాపం పండిన నాడు పగలాల్సిన వాడికి పగులుద్ది.
"

ఇంద్రసేనా abusive comments మాకు కొత్తకాకపోయినా ఇంత చర్చజరిగిన రాజేష్ crystal clear గా సమాధానాలు ఇచ్చి వారి వాదన irrational అని practical examples తో prove చేసినా ఇంకా differences in screenshots అని తన defeat ని graceful గా ఒప్పుకోలేని beheviour ని exhibit చేసుకున్నారు. దీనివల్ల వారు Commonsense తో పాటు Common-etiquette, minimum-conviction కూడా లేవని అందరిముందూ dispose అయ్యారు. Same way ఒక truth ని false positive గా చెయ్యడానికి ఎంత దూరమయినా వెళ్తారని అర్ధం అవుతుంది. adi వారి పై abusive comment లోనే తెలిసిపోతుంది. వారు Commonsense తదితరాలు మిస్సయ్యి overlook చేసి వారికంటూ image ఏవైనా ఉంటే దాన్ని blatant చేసిన outstanding points ఇవి.

1. Technicalగా strong అంటూ overly self-flattering చేసుకుంటూ computers basic logics కూడా తెలీవని నిరూపించుకున్నారు. మొదట Ethical hacking తర్వాత Private chat caching next fictitious/fabricated images అని. Rajesh challenged him in each and every aspect of Indrasenaa's incoherent argument to prove them pratically. But Indrasenaa grossly failed so stand on his word at each instance that obviously leads to a defeat to unlawfullness and exhibited the truth. Moreover, He cast away storn proofs and clinged into illgical things and tried to hang out with them which finally leads to slit his throat.


2. ఇంద్రసేనా ఈ బ్లాగేదో కులాల కుమ్ములాటలకి false positive చెబుతుందని తీవ్రంగా ఆరోపణలు చేశారు. But the great oblivon of him would be theinability to knock out caste riot roots which everyone knew that about WP blog. Where was Indrasenaa at that time? What he was doing and what happend his so-called responsbility? NO answer from him. It is very evident that he did a political stunt but grossly failed and merely helped to caste maniacs to exploit the situation for themseleves. He would learn and see it's aftermath soon.

3. Afterall there is one more blatant fact which needs to be highlighted here would be It(freaky) was really happened that some caste maniacs erected and conspired on a politically-weaker seaction just because of sensible and constructive critisim. Let us think for a moment that what we shared were fals positives and drastically manipulated. Then what about the google cache link he shared. It was just missed the offensive words, but that was also proved conspiracy has been triggered by caste maniacs unethically. Where Indrasena stood here? He never questioned that barbaric plot and acted at his convinince but overlooked the fact every sensible person is observing his actions keenly. It is not just Indrasena, It is to everyone who overlook the fact at their convenience. Very pitiable situation it was. Again it is apparent that he did an unethical fight for overnight name and fame and to gain some support politically. Let us see how far it would work for him :)

4. Last but not least point would be in Rajesh words verbatim
"
అందరూ Techies కంప్యూటర్స్ లో but simple logic గురించి ఆలోచించకుండా అబద్దం అని చెప్పగానే నమ్మేశారు. అంటే మనం నిజాన్ని నిజం అని ఒప్పుకోలేనంత అనాగరిక సమాజంలోకి వెళ్లిపోతున్నామా? ఆలోచించాలి! వాస్తవాలు వెలుగజూసినపుడు అరవలేని నోర్లు అది అవాస్తవం అంటే మటుకు ఎందుకు పేగులుతున్నాయో!!! స్వార్ధం సావు వరకు పోదేమో..ఈ కులగజ్జి బొందితో సహా పైకి కూడా పాకేట్టుంది..
"

Adding more to it, Even we were fictioned something thne what about Indrasena's google cahce link? Does anybody bothered about it and questioned and condemn it publicly? It is like conspiracy is not crime but having offensive words is crime. Also it is like people get roaring only when theri caste involved and abused. OMG! Where are we living?


To sum it up, the fact here to resurrect and shout utterly would be conspiracy on a weaker section has been triggered mercilessly and there is no dobut on it. This is what we want to prove over here that caste maniacs are pravailed. Please condemn their intuitions and give NO-castemania future to our futuer generations.

At the end here, We are striving for a social cause over here. And Mr Indrasena please understood this and we are fighting against caste maniacs but not against you. Check your surroundings and the nuts provoking you then act smarrly. This is our humber advise to you personally. AFA we know you are good human being and plese stick to that and stop mud-slinging unnecessarily. Otherwise you will be the once recognized by everyonet that as symbol of nurting caste mania. Mind it.


Again reiterating the basic fundamental questions here which were asked in previous post.

"
In which century we are living?
Who is actually nurturing and exploiting caste system under the guise of Hindu religion?
How can we confront over those caste maniacs in real world?  
"
Are you dare enough humanbeing to answer?

Wednesday, June 22, 2011

ఇంద్రసేనా ... రాజేష్ సమాధానాలు ఇక్కడ!

ఇంద్రసేన గారు, ఒక కరుడుగట్టిన కులగజ్జిని బయటపెట్టిన సాక్ష్యాన్ని సమాధి చేసేందుకు మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం. ఖచ్చితంగా మీరు రాజకీయనాయకులే..అయితే గియితే జగన్ గారి పార్టీని వదిలేయండి. అది జగన్ గారికి ఏంతో మంచిది.


మీరు మొదట హాకింగ్ అని బడాయి పోయారు. సరే చాలెంజ్ అన్నా.. తర్వాత ఇమేజ్ ఫాబ్రికేషన్ టెస్టింగ్ అన్నారు.. ఈ చాలెంజ్ కి ఒప్పుకున్నా.. అయితే మీకు అర్ధం అయింది మీ బడాయి మాటలు చెల్లవని. అంత వీజీగా మీ తప్పు ఒప్పుకోలేకపోయారు. అందుకే ఇప్పుడు కొండను తవ్వి ఎలకను పట్టే ప్రయత్నం చేశారు. కులగజ్జిని పెంచడానికి దోహదం మీవంతు సాయం చేస్తున్నారు.

మీరు చేస్తున్న పనికి సిగ్గుపడుతూ మీ ప్రశ్నలకి సమాధానాలు ఇక్కడ..

మీవల్ల ఈరోజు అలాంటి కులగజ్జి సైట్కి వెళ్లి పనిచేయాల్సిన ఖర్మ పట్టింది. మీకు ధన్యవాదాలు.


ఇంద్రసేనా : 1 ) గ్రీన్ బాక్స్ చూడండి. అందులో క్లియర్ గా చెప్తుంది , "You cannot reply to this topic, You cannot start a new topic " అని చెప్తుంది. అతను అసలు లాగిన్ కాలేదు. ఇక ప్రైవేటు చాట్ రూం అని చెప్పడం పచ్చి అబద్దం.

రాజేష్ : ఏదో చేసేద్దా౦..నలుగురిలో కనబడుదాం అన్న తపన ఇక్కడ నాకు బాగా కనిపించింది. విషయానికి వస్తే మీరు చెప్పిన ఆప్షన్స్ లాగిన్ అయినా కూడా దిజేబెల్ అయి ఉంటాయి..ఆ పోస్టుకి అడ్మిన్ ఇచ్చే పర్మిషన్స్ని బట్టి... ఇక్కడ చూడండి..


https://lh3.googleusercontent.com/-BLciq56gvw4/TgGKJJTh-UI/AAAAAAAAADA/TLBw0bSLptk/s912/sitelogin.png

పై చిత్రంలో లాగిన్ అయి ఉన్నా కూదా ఆ బట్టన్స్ రెండూ డిజేబ్ల్ అయిఉండడం గమనించండి. ఇప్పడు ఎవరిదీ అబద్దమో చెప్పండి? మీరీ మాత్రం ప్రాధమిక విచారణ చేయకుండానే ఏదో సాధించేశా అని చెప్పేస్తున్నారు..ప్చ్.!

ఇంద్రసేనా : 2 )రెడ్ బాక్స్ చూడండి. "MultiQuote " మిస్ అయ్యింది. " Reply " కూడా స్త్రయిట్ లైన్ లో లేదు. ఒరిజినల్ లో ఎలా ఉంటుందో నా రెండో ఇమేజ్ లో చూడండి.

రాజేష్ :  మీకో తెలుసో తెలీదో ఒక ఫోరం పోస్త్లోని ఆప్షన్స్ ఆ యూజర్ ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది లేదా అడ్మిన్ ప్రొవైడ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది.  ఉదాహరణకి ఈ పోస్టు చూడండి <<134143-what-the-f-verizon>> ... దీంట్లో ప్రతీ రిప్లయ్కి రిపోర్ట్ అనే బటన్ ఉంది.  మీరు ఇచ్చిన గూగుల్ కాష్ లింకు పోస్టులో "రిపోర్ట్" అనే బటన్ లేదు. అందువల్ల రెండూ ఒకటి కాదని ఎలా చెబుతారు? అలానే కొన్ని పోస్టుల్లో అసలు . "MultiQuote "  ఆప్షనే లేదు. ఉదాహరణకి<<130064-marvelous-illuminating-cities-at-night/.>> ఇప్పుడేమి చెప్తారు? అలాగే  HTML Table లో రెండు ఆప్షన్స్కి ప్లేస్  పెట్టి ఒకటి మాత్రమే  కనిపించినప్పుడు అది రైట్ అలైన్ అవుతుంది. అదే జరిగింది ఇక్కడ.

ఇంద్రసేనా : 3 ) బ్లూ బాక్స్ చూడండి. ఫేసు బుక్ 'లైక్ ఐకాన్ ' రెండు సార్లు వచ్చింది. ఫేసు బుక్ వాడు ఒకే సారి రెండు ఐకాన్ లు ప్రోవయ్డ్ చెయ్యడం అసంభవం.
4 ) పింక్ బాక్స్ చూడండి. " sign up to see what your friends like " అనే ఇన్ఫో వచ్చింది. ఆల్రెడీ "Be the first of your friends to like this." అనే మెస్సేజ్ ఉంది అక్కడ. ఫేసు బుక్ వాడు ఆవిధంగా రెండు టెక్స్ట్ లు ప్రోవయ్డ్ చెయ్యడు.

రాజేష్ : పై రెండు ప్రశ్నలకి ఒక సమాధానం సరిపోతుంది కాబట్టి ఇక్కడ.. దీన్ని మీరూ సంభవం చేయవచ్చు ప్రాక్టికల్గా ఆలోచిస్తే... మీరే కాదు నాన్-టెకీ కూడా చేయవచ్చు..
౧) ఈ POST కనెక్ట్ అవ్వండి
౨) దీన్ని  "Save As" అని  "Webpage Complete" ఆప్షన్ని సెలక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి.
౩)ఇప్పుడు మీరు సిస్టం లో  సేవ్ చేసుకున్న HTML ఫైల్ని బ్రౌజర్లో (IE/Chrome)లో ఓపెన్ చేయండి.
౪)ఇప్పుడు Facebook ఐకాన్స్ ఎలా కనిపిస్తున్నాయో చూడండి.

మొదటిది Chrome లో రెండవది IEలో.

అది సంగతి. మీరూ గుడ్డిగా ఆవేశంగా వచ్చారు. నేను ప్రాక్టికల్గా చేసిచూపించాను. ఇంతకన్నా పెద్ద సాక్ష్యం కావాలా మీరు సత్యాన్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పడానికి?

ఇక కులగజ్జి లీక్స్ పోస్టులో చెప్పబడిన సత్యానికి విలువల వలువలు ఊడదీస్తూ "ఈ కులం ఆ అక్షరం రాయదు....అలా తిట్టదు." అని బుర్రని తెగపగలగోట్టుకుని ఆలో'చించే' మేతావులు ఒక్కసారి ఆలోచించండి. మీరు దేన్నీ బలపరుస్తున్నారో!... ఇంద్రసేనా గారి గూగుల్ కాష్ చెప్పినా...పోస్ట్లో ఇమజేస్ చెప్పినా ... ఒక సామాజిక వర్గం పైన అక్కడి వెబ్సైట్లోని  మరో కులగజ్జి వర్గం కుట్ర చేసింది  అన్నది వాస్తవమని తేలుతుంది.  మరి దీని మీద మాట్లాడానికి, అలాంటి అనాగరిక కుట్రని ఖండించడానికి మీ నోళ్ళు ముందుకు రావడం లేదే? ఎం? స్వార్థం, పిరికితనం కళ్ళకు కమ్మి నోరు మూసాయా?  లేక మీ తర్వాతి తరాలకీ  కూడా ఇలాంటి కులగజ్జిగాళ్ళ పీడిమ్పులు  శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారా?

ఇంద్రసేనా గారు.. మీకూ పై ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని మరవద్దు.

Friday, June 17, 2011

కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..

కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..కులగజ్జి లీక్స్..


కులగజ్జిని సహేతుకంగా విమర్శించిన సామాజికవర్గాలపై పచ్చిబూతులతో కత్తులు దూయడాన్ని దేనితో పోల్చాలి?

Complete picture http://imageshack.us/f/19/castemadopt3.jpg/


Parts of it (Double click on each image to zoom them)


1) A guy request under the guise of girl using filthy language




2) Response from one of the caste maniac


4) This is the ultimate conspiracy operated by a caste maniac and happening in blogs. We are shameful as a human being. Aren't you?




Above are the screenshot that we captured from a caste specific "Nandamoori" website. We sneaked very carefully and captured from private chat with heated discussion flowing with foul words against other castes. Some more snaps are in pipeline and will be placed if somebody requested for useful discussion. 

So the basic question here is in which century we are living? Who is nurturing and exploiting caste system? How can we confront over those caste maniacs in real world?