Thursday, June 23, 2011

Commonsense మిస్సయిన ఇంద్రసేన

తన చేతికి ఒక ఆధారం దొరకగానే అది ఎంతవరకు true అనేది తెలుసుకోకుండా Ill-feelings, Aguishness, Selfishness తో ఒకేసారి effect అయ్యి cheeky & fleeting attention, overnight limelight కోసం గట్టిగా ప్రయత్నించి Commonsense మిస్సయిన ఇంద్రసేనా పెట్టిన పోస్ట్లు డిలీట్ చేయగానే వాస్తవం తెలుసుకొని అసత్యానికి ఓటమి చూపించారని అనుకున్నాం. ఆయితే ఈలోపే వారో impudent & saucy comment పెట్టి నేను ఇంతే, నాకు Commonsense మిస్సయింది నిజమే అన్నట్లు చెప్పారు. ఒకసారా impudent & saucy comment చూస్తే

"
బాగున్నారా, కందకు లేని దురద కత్తికి ఎందుకు అండీ, ఆ టపాలతో ఎందుకు లేని పోనీ తలనొప్పులు. మన పలనాడు బాషలో చెప్పాలంటే అంబర్ పిట్టింగ్ పెట్టె వాడు ఎవడో వస్తాడు. ఆ ఫోటో షాపు గాడి పని చెప్తాడు. ఎవరన్నా పరిశీలనగా చూస్తె వాడు మొదట పెట్టిన స్క్రీన్ షాట్ కి,రెండో సారి పెట్టిన స్క్రీన్ షాట్ కి తేడా ఉంది. ఇంకా సాగదీసే ఓపికలేదు. ఒక తప్పుని ఒప్పు చెయ్యడానికి ఎంత దూరమయినా వెళ్తారని అర్ధం అవుతుంది. పాపం పండిన నాడు పగలాల్సిన వాడికి పగులుద్ది.
"

ఇంద్రసేనా abusive comments మాకు కొత్తకాకపోయినా ఇంత చర్చజరిగిన రాజేష్ crystal clear గా సమాధానాలు ఇచ్చి వారి వాదన irrational అని practical examples తో prove చేసినా ఇంకా differences in screenshots అని తన defeat ని graceful గా ఒప్పుకోలేని beheviour ని exhibit చేసుకున్నారు. దీనివల్ల వారు Commonsense తో పాటు Common-etiquette, minimum-conviction కూడా లేవని అందరిముందూ dispose అయ్యారు. Same way ఒక truth ని false positive గా చెయ్యడానికి ఎంత దూరమయినా వెళ్తారని అర్ధం అవుతుంది. adi వారి పై abusive comment లోనే తెలిసిపోతుంది. వారు Commonsense తదితరాలు మిస్సయ్యి overlook చేసి వారికంటూ image ఏవైనా ఉంటే దాన్ని blatant చేసిన outstanding points ఇవి.

1. Technicalగా strong అంటూ overly self-flattering చేసుకుంటూ computers basic logics కూడా తెలీవని నిరూపించుకున్నారు. మొదట Ethical hacking తర్వాత Private chat caching next fictitious/fabricated images అని. Rajesh challenged him in each and every aspect of Indrasenaa's incoherent argument to prove them pratically. But Indrasenaa grossly failed so stand on his word at each instance that obviously leads to a defeat to unlawfullness and exhibited the truth. Moreover, He cast away storn proofs and clinged into illgical things and tried to hang out with them which finally leads to slit his throat.


2. ఇంద్రసేనా ఈ బ్లాగేదో కులాల కుమ్ములాటలకి false positive చెబుతుందని తీవ్రంగా ఆరోపణలు చేశారు. But the great oblivon of him would be theinability to knock out caste riot roots which everyone knew that about WP blog. Where was Indrasenaa at that time? What he was doing and what happend his so-called responsbility? NO answer from him. It is very evident that he did a political stunt but grossly failed and merely helped to caste maniacs to exploit the situation for themseleves. He would learn and see it's aftermath soon.

3. Afterall there is one more blatant fact which needs to be highlighted here would be It(freaky) was really happened that some caste maniacs erected and conspired on a politically-weaker seaction just because of sensible and constructive critisim. Let us think for a moment that what we shared were fals positives and drastically manipulated. Then what about the google cache link he shared. It was just missed the offensive words, but that was also proved conspiracy has been triggered by caste maniacs unethically. Where Indrasena stood here? He never questioned that barbaric plot and acted at his convinince but overlooked the fact every sensible person is observing his actions keenly. It is not just Indrasena, It is to everyone who overlook the fact at their convenience. Very pitiable situation it was. Again it is apparent that he did an unethical fight for overnight name and fame and to gain some support politically. Let us see how far it would work for him :)

4. Last but not least point would be in Rajesh words verbatim
"
అందరూ Techies కంప్యూటర్స్ లో but simple logic గురించి ఆలోచించకుండా అబద్దం అని చెప్పగానే నమ్మేశారు. అంటే మనం నిజాన్ని నిజం అని ఒప్పుకోలేనంత అనాగరిక సమాజంలోకి వెళ్లిపోతున్నామా? ఆలోచించాలి! వాస్తవాలు వెలుగజూసినపుడు అరవలేని నోర్లు అది అవాస్తవం అంటే మటుకు ఎందుకు పేగులుతున్నాయో!!! స్వార్ధం సావు వరకు పోదేమో..ఈ కులగజ్జి బొందితో సహా పైకి కూడా పాకేట్టుంది..
"

Adding more to it, Even we were fictioned something thne what about Indrasena's google cahce link? Does anybody bothered about it and questioned and condemn it publicly? It is like conspiracy is not crime but having offensive words is crime. Also it is like people get roaring only when theri caste involved and abused. OMG! Where are we living?


To sum it up, the fact here to resurrect and shout utterly would be conspiracy on a weaker section has been triggered mercilessly and there is no dobut on it. This is what we want to prove over here that caste maniacs are pravailed. Please condemn their intuitions and give NO-castemania future to our futuer generations.

At the end here, We are striving for a social cause over here. And Mr Indrasena please understood this and we are fighting against caste maniacs but not against you. Check your surroundings and the nuts provoking you then act smarrly. This is our humber advise to you personally. AFA we know you are good human being and plese stick to that and stop mud-slinging unnecessarily. Otherwise you will be the once recognized by everyonet that as symbol of nurting caste mania. Mind it.


Again reiterating the basic fundamental questions here which were asked in previous post.

"
In which century we are living?
Who is actually nurturing and exploiting caste system under the guise of Hindu religion?
How can we confront over those caste maniacs in real world?  
"
Are you dare enough humanbeing to answer?

54 comments:

Jagadish Reddy said...

Wow..Excellent post. The pinpoints you highlighted should shed out somelight to bold truth an must bury the unethical and barbaric conspiracies.

Bravo!

Anonymous said...

నేను రెండు ప్రశ్నలు వేసా.. మీ గొడవలో మీరుండి నన్ను లెక్కచెయ్యట్లేదు. ఇలగైతే మీమీద గుంటూరు బాంబులు నాలుగేసి మీ సైట్ ని తుతికల్ హాకింగ్ చేస్తా.. జాగ్రత్త. :)

Frist question!

రాజేసా

స్రావ్యామేడం గారు ఇలా సెల్విచ్చారు

"
అసలు అన్నిటికన్నా ముందు కులగజ్జి కులగజ్జి అని మాట్లాడి , మళ్ళీ భరద్వాజ్ గారు ఏదో వాళ్ళ కులం వాళ్ళని పట్టించుకోవటం లేదు అని మాట్లాడటం దీనికి అర్ధం ఏంటో, అంటే లేని గజ్జిని పూసుకోమనా ?
"

ఆ క్వచన్ మీకేలా ఉంది. అన్స్వర్ చేస్తే మాకు సంతోషం :)

**************************************

Second question!

ఈ ఇంద్రసేనులవారు నోర్మూసుకుని ఉండాల్సిన చెత్త నా.కోలకి కూడా వాగే ఆవకాశం కలిపిస్తున్నాడు. ఇదేనా రాజన్న, జగనన్న నేర్పిన ఆదర్శం.. ఇంతకీ ఆ సత్తేకాలపు సుత్తి ఏమి వాగాడంటే $#$##$#$$#
అందులో కొన్ని ఇక్కడ మాట్లాడుకోవాల్సినవి..

"
ఎవడో YSR వీరభిమాని బ్లాగు లో వాడ్ని ఏకానని నాకో కులాన్ని అంటగట్టి చిందులు తొక్కాడు......
..... ఆ ఒక కులాన్ని వ్యతిరేకించబోయి, దానికి పోటి అనుకునే రెండో కులం మీద అవసరానికి మించి భక్తి ప్రపత్తులు ప్రవర్తించాడు. దాన్ని వాళ్ళు కావల్సినట్లు వాడుకొన్నారు.
"

ఇంద్రులు అన్సరింగ్ జేయాలని కోరిక.

రాజేష్ జి said...

$కులగజ్జి వ్యతిరేకి గారు

టపా ఆద్యంతం ఆలోచనాత్మకంగా ఉండి ఒక మౌలిక సామాజిక సమస్యను అంతమొందించడంలో మీ బాధ్యతేంటి అని సూటిగా ప్రశ్నించిన తీరూ నచ్చింది. మనమంతా సత్యాన్ని కాపాడి సామాజిక రుగ్మతపై పోరాటం మరుగున పడకుండా ఉండడానికి విలువైన సమయాన్ని వెచ్చించి మరీ వారికి తీరిగ్గా సమాధానాలు ఇస్తే చిన్నపిల్లవాడి తరహాలో ఒక చీకీ వ్యాఖ్య చేయడం గర్హనీయం.కొండొకచో బాధాకరం. పాపం వారి దగ్గర స.ధా ఏమీలేక అలా డొంకతిరుగుడు మాట్లాడిఉంటారు. ఇకవారిని ఆ ప్రశ్న అడిగినవారి గురించి ఏమనాలో నాకైతే అర్ధం కాలేదు. సరే అది పక్కన బెడితే మనం ఎంతసేపూ సత్యం మరుగునపడకుండా ఉండడానికి ఇంద్రసేనా గారికి వాస్తవాన్ని వివరించాలని చూశామే గానీ వారినీ మనం కొన్ని ప్రశ్నలు అడగొచ్చు. వారు హడావుడి మేళంతో మిగిలినవారిని గొర్రెల్ని చేసి వారు చెప్పిందే నిజం అనుకునేట్లు చేశారు.ఇక పబ్బం గడుపుకునే దళారీలు అసత్యాన్ని దౌడు తీయించారు. సిగ్గుచేటు. శల్యసారధ్యం చేసి ఆనక విషయ౦ లేక ఆగిపోయిన వారు అది ఒప్పుకుని ఉండుంటే వారికే గౌరవాన్ని ఇనుమడింపచేసేలా ఉండేది.

ఇంద్రసేనా గారు మీరీ ప్రశ్నలకి తర్కసహితంగా స.ధా ఇవ్వండి. ఇవ్వకపోతే మీ మాటల్లోని డోల్లతన్నాన్ని మరింతగా బయటపెడుతుంది.

౧)ఈ బ్లాగు టపాలో పెట్టిన ఛాయాచిత్రాలు ఏ సైట్ నుంచి తీసుకున్నారో ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం నంద** సైట్ అని చెప్పడం లేదా చిత్రంలో నందమూరి ఫాన్స్ అని చెప్పడం. అంతే. అలా౦టిదాన్నుంచి మీరు సైట్ ఏంటో ఖచ్చితంగా ఎలా కనిపెట్టగలిగారు?

౨)సరే మొదటి ప్రశ్నకి మీరేదో ఒక డొంకతిరుగుడు స.ధా ఇవ్వచ్చు..ఆ వీలుంది కూడా. ఖచ్చితంగా సైట్ దొరకడమే కష్టమైతే అంత ఖచ్చితంగా అదే పోస్ట్ URL ఎలా కనిపెట్టగలిగారు? ఎందుకంటే అది అప్పటికే డిలీట్ అవ్వడం కానీ లేదా ప్రైవేట్ చాట్లోకి మూవ్ అవ్వడం అయ్యుండాలి. అలాంటిది మీరు ఎలా అంత ఖచ్చితంగా URL ని సాధించారో కొద్దిగా technical గా చెప్పండి. మీరెలాంటి వ్యూహం వాడారో చెప్పండి. మీరన్న ఎథికల్ హాకింగ్..ట్రేస్.. అంతా హంబక్కు అని తెలిసిపోయింది. కొద్దిగా ప్రాక్టికల్గా చెప్పి మా కళ్ళు తెరిపించండి. అలానే చాలేన్జుగా ఒక సైట్ మీదకూడా చేద్దాం.

౩)మమ్మల్ని URL ఏదీ ఏదీ అని అడిగారు. మేమిప్పుడు మీరే విధంగా URL కనుక్కున్న్నారో అదీ హాకింగ్..ట్రేసింగ్ అన్నారు..అదేంటో చెప్పండి.


రెండు మరియు మూడో ప్రశ్నకి మీదగ్గర ఖచ్చితంగా సరైన సమాధానం లేదని నాకు తెలుసు. ఆ URL మీకు వేరేవాళ్ళు ఇచ్చి రెచ్చగోట్టారని నేను ఘంటాపధంగా చెప్పగలను. పబ్లిక్గా ఒక పోస్ట్ అదే డేట్తో అక్షరాలు మార్హ్సిపెట్టి డిలీట్ అయ్యి గూగుల్ కాచేలో ఉన్నదాన్ని మీకిచ్చి సంబరం చేసుకున్నారు. మీరు దాన్ని ఉప్దయోగించి "సత్యానికి" చావుమేళం వాయించే విఫలయత్నం చేశారు. నిజం ఒప్పుకొండి. సత్యమేవ జయతే అనేది నోటిమాట కాదు అని నిరూపించండి.

చివరిగా మీకు మెయిల్లో చెప్పాను..మళ్ళీ ఇక్కడ కూడా.. మీరు గతరెండు రోజులు చేసింది మున్ముందు ఎంతమాత్రమూ ఉపయోగపడదు. మీరు చేసిన రగడని స్వార్హ్డానికి వాడుకునేవాల్లని మీరు ఇప్పటికే చూసేఉంటారు. మంచిది.

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

వదలకుండా అడుగుతున్నారుగా..చెప్తా మరి..

#అసలు అన్నిటికన్నా..కులగజ్జి..పట్టించుకోవటం లేదు ..గజ్జిని పూసుకోమనా ?

ఇలాంటి చీకీ మాటలు చక్కగానే ఉంటాయి పైకి లోన డోల్ల అయినా. సదరు గారు పట్టించుకోవటంలేదని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? అన్నది ముందు తెలియాలి. లేక కేవలం మాటలగారడీలో ఇది భాగమా?

ఇక వీరు అభిమానానికి, దురభిమానానికి, కులగజ్జికి ఉన్నతేడా తేలియనట్లు నటిస్తున్నారానీ తెలుస్తుంది. ఇక్కడ ఒకకులాన్ని అమానుషంగా ఎకుతున్నప్పుడు ఆ కులగజ్జిగాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి. ఎవరు పోరాడతారు? ఇప్పుడు గుండెలు బాదుకునే వారు నాడు WP బ్లాగులోకొచ్చి ఏమైనా ఆ అమానుషాన్ని ఖండించి బహిరంగంగా మద్దతు ఇచ్చారా? లేదు..ఎవరూ చేయలేదు ఆ పని..ఇప్పుడే కాదు..నాడు మురుగు చేసినప్పుడు కూడా. మరాలంటప్పుడు పడేవాడు తనలాగా పడుతున్నా అని ఫీలయ్యేవారి సాయం కోరుకుంటాడు. అది తప్పా? ఇది కులగజ్జి ఎలా అవుతుందో..అ తర్కమేందో మరి వారే చెప్పాలి. ఆఖరికి ఇది అభిమానం కూడా కాదు. బాధలో ఉండేవాళ్ళు ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం ఆ పనికి..అప్పటికి..అంతే. అంతేకానీ పక్క కులాలని తొక్కడానికి అభిమానం పెంచుకుని..తర్వాత దురభిమానమై ఆతర్వాత కులగజ్జిగా రూపాంతరం చెంది నేడు ప్రతీవ్యవస్థలోనూ తిష్ట వేసుకుని ఆంధ్రను అస్తవ్యస్తం చేస్తున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం మటుకు చేయలేదే వారు? అంతెందుకు..వనజగారి "దురభిమానం-మౌడ్యం" అన్న టపాలో వీరి వ్యాఖ్య చూస్తే ఈ కులగజ్జి ఎవరికుందో తేటతెల్లం అవుతుంది.


ఇక ఈ కులగజ్జి ఒక సామాజికరుగ్మత. నేడు యువతని, వ్యవస్థనీ పట్టి పీడిస్తుంది. అలాంటిదాన్ని కులగజ్జి అనక ఏమని పిలవాలి? ఒకవేళ పిలిస్తే మనకు లేనప్పుడు గోక్కోవాలా? భుజాలు తడుముకుంటే చాలదా? ;)

ఇవన్నీ పక్కన బెట్టినా ఈ సైట్లో చెప్పింది తప్పంకున్న ఇంద్రసేనా వారిచ్చిన గూగుల్ కాచే సైట్ ఒక కుట్ర జరుగుతుంది అని ఖచ్చితంగా చెప్పింది. మరి అంత కులగజ్జి అంటే బాధ ఉన్నవారు అలాంటి కుట్రను ఖండించాలేదేమీ? ఉన్నదాన్ని ఉంది అని ఒప్పుకుంటే పోలా..!

ఇవన్నీ చాటు ప్రశ్నలే.. అవి పైకి అడగనంతవరకు కబుర్లు ఎన్నైనా చెప్పొచ్చు.

Indrasena Gangasani said...

@రాజేష్ గారు,
నాకు ఆ URL ఎవరూ షేర్ చెయ్యలేదు అండీ.మీరు నమ్మినా నమ్మక పోయీనా ఆ URL ఎథికల్ హేకింగ్ ద్వారా తెచ్చాను, ఆ నందమూరి సైట్ ఏమీ పెద్ద తురుమ్ఖాన్ కాదు. దాని నుండి హిడ్డెన్ డేటా తేవడం పెద్ద లెక్కలోది కాదు. ఎవరో చెప్తే ఆడటానికి నేను ఏమీ బొమ్మను కాదు. నాకు ఎటువంటి వర్గం ఈ బ్లాగు లోకం లో లేదు. ఓకే,త్వరలో హేకింగ్ పై ఒక ఆర్టికల్ రాస్తాను. అందులో వివరిస్తాను ఒక పబ్లిక్ సైట్ లో నుండి ప్రైవేటు డేటా ఎలా తెచ్చుకోవాలో.

రాజేష్ జి said...

మీ రెండో ప్రశ్నకి కూడా వారేలాగు ఇవ్వరు..నేనే ఇస్తా..

#ఎవడో YSR ..నాకో కులాన్ని..రెండో కులం మీద ..మించి భక్తి ప్రపత్తులు..కావల్సినట్లు వాడుకొన్నారు.

ఈ సత్తెయ్య(సత్య)కీ నాకూ గొడవపడింది ఇంద్రసేనా గారి బ్లాగులోనే. వారు బ్లాగు పెట్టిన తొలిరోజ్జుల్లో ఏమి రాసినా దాన్ని వారి కులానికి తర్వాత మతానికి లంకెపెట్టి పిచ్చిరాతాలు రాసేవారు ఈ సత్తేయ్య గణం. అప్పడు వారు కొత్తకదా అన్నట్లు...వారి వ్యక్తిత్వం అప్పట్లో నచ్చి కేవలం వారికి మద్దతుగా వ్యాఖ్య పెట్టేవాడిని. ఒక టపాకీ అదే విధంగా వ్యాఖ్యపెట్టాను. అప్పటికే ఈ సత్తెయ్య వారిని నోటికిష్టమోచ్చినట్లు సభ్యతలేకుండా మాట్లాడుతున్నాడు. నేను వారి మధ్యలో కలుగజేసుకోలేదు. తర్వాత సత్తెయ్య నేను రాజేష్ వ్యాఖ్యకి స.ధా ఇవ్వను, వారికి కులద్వేషం ఉండి అని వాగాడు. అంటే అక్కడ నేను ఇంద్రసేనా గారికి మద్దతుగా రాసాను కాబట్టి సత్తెయ్య కులానికి నేను ద్వేషిని అయ్యాను. ఆ విధంగా వారు మొదట వాగితేనే నేనూ అదే రీతిలో "ఎం? మీ కులగజ్జి కి ఇక్కడ ఆయింట్మెంట్ దొరకలేదా అనడిగా" అంతే..అప్పటినుంచి వారి గజ్జిని నాకంటించి మాట్లాడుతున్నారు. ఇంద్రసేనా గారి బ్లాగు చూస్తె వారి మాటా చేతా తీరు ఎలా ఉన్నాయో..ఎంత అసభ్యంగా మాట్లాడారో తెలుస్తుంది. ఇది ఇంద్రసేనాగారికి కూడా తెలుసు.

నా భక్తీ వారికిమల్లే భుక్తి కోసం కాదులేడి;). అలానే ఎవరూ వాడుకోలేదు. ఒకవేళ అలాంటిదేమైనా జరిగిఉంటే ఇంద్రసేనా గారికే జరిగిఉండాలి. కనీసం అలాంటి సత్తేయ్యల వ్యాఖ్యలు చూసైనా ఇంద్రసేనా గారు ఒకసారి ఆలోచించుకుంటే మంచింది..వారు ఏమి చేస్తున్నారో అని.

Indrasena Gangasani said...

@రాజేష్ గారు,

ఎవరో ఆ URL నాకు ఎందుకు ఫార్వార్డ్ చేస్తారు అండీ. వాళ్ళే బయటపెట్టక పోయారా? నా చేత ఎందుకు చేయిస్తారు. ఒక వేల ఎవరన్న చెప్తే చెయ్యడానికి నేను మరీ అంత వేస్ట్ అనుకున్నార !!!!

రాజేష్ జి said...

$ఇంద్రసేనా గారు

మీరిచ్చిన స.ధా తర్కసహితంగా లేదు. ప్రాక్టికల్గా చెప్పండి. ఇంతకుముందు టపాలో నేను ఏవిధంగా మీకు ప్రాక్టికల్గా చేసి చెప్పానో అలా చెప్పండి..చాలు.

మళ్ళీ ఎథికల్ హేకింగ్ అంటున్నారు. చూసుకోండి. ఒక ప్రవేట్ URLని ఏవిధంగా తీసుకురాగలరో చెప్పండి ముందు.

#నందమూరి సైట్ ఏమీ పెద్ద తురుమ్ఖాన్

మీకు కులగజ్జి వ్యతిరేకి గారు ముందే చెప్పారు.. నందమూరి వాళ్ళది కేవలం సైట్ వరకే ..ఫోరం వేరే ప్రముఖ సంస్థ IP.Board ప్రొవైడ్ చేసేది అని. అంటే రెండూ వేర్వేరు అని. ఇక మీరు IP.Board కూడా తురు౦ఖాన్ కాదు నా ముందు అంటే చేసేదేమీ లేదు. మీ మేధస్సుకు తలొంచూతా౦ కొద్దిగా ప్రాక్టికల్గా చేసి చూపించండి అని అడగడమే.

ఇవి జరిగినతర్వాత మీరన్న బొమ్మో కాదో మాట్లాడుకుందాం :)

కులగజ్జి వ్యతిరేకి said...

Mr Indrasena

You are already publishing every half-wit comment of your in your blog which clearly exhibiting your intention to wipe out the truth. Hence why again to publish them here. Is that meant for topic diverting? It is evident to everyone that you are playing like a child who seeks and blowing over attention.

Moreover, You are not dare enough to answer either my question or Rajesh's question though they are few. That apparently exibhits your inability and unintelligent thinking. Well We got fed up and bored of foul playing with you. But it seems somehow Rajesh is still passioned at you and wishing to talk with you. Let us see how you will take it into account.

Anonymous said...

అసలేమి జరిగిందని జూజూ అసాంజేని అడిగితే ఇలా చెప్పాడు.. మలకబాచు ఒక చిప్ప ఇంద్రుడికిచ్చింది. వారా చిప్పని ముత్యపుచిప్పనుకుని దాన్ని ఉపయోగించి గుంటూరు రాష్ట్రానికి ముక్కిమంత్రి అవ్వడానికి కావాల్సిన పోలికల్ స్టంట్ కోసం ఇక్కడ కట్టపడ్డాడు. రాజేసు అది ముత్యపుచిప్ప కాదు కొబ్బరిచిప్పలా ఉంది అని చెబితే వినుకోలా గొడవపడ్డాడు కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు గంతులేసారు. ఈలోపలే కొంతమంది కొత్తెంగాళ్ళు ఆ కొబ్బరితినేసి దాన్ని ముష్టిచిప్పని చేసి ఇంద్రులవారి చేతిలో పెట్టి ఉపాయంగా తోటికోడలు సామెత చెప్పి జారుకున్నారు. పాపమా ముష్టిచిప్పతో ఇప్పుడేమి చేస్తాడో ఏమో. :)) పెవీనుడు ఇలాంటివి కరెక్టుగా ఊహించి చెప్తాడు.

Jagadish Reddy said...

Anonymous

Literally ROFL .. Excellent :)))))

Anonymous said...

రాజేసా

మంచిగా సమాదానాలిచ్చావు...మెచ్చాను..నిన్న అడిగిన ఇంకో ప్రశ్నది.

"

అన్నన్

రిటార్డు మలగ్గాడు రాజేసుని మరింత అవమానపరచడానికి "రాయల్ పందులు" పేరుతో పోస్టేట్టి రాజేసు ఎవరితో గొడవపడ్డాడో ఆళ్ళ లిస్టిచ్చి అసలే ఆడి మీద బుసలు కొడుతున్న కులబురదపాములకి ఊతం అందించాడు. మలగ్గాడు నిజంగానే బురదపాము. పెవీనూ..బురదపాములు కూడా తమపిల్లల్ని తామే తింటాయా?

పెవీను ఏడీ..అడ్రస్సు లేడు?
"

ఏంటీ ప్రశ్నలు? నన్ను ఇంద్రుడు పూనాడా అని తిట్టుకుంటున్నారా :)

రాజేష్ జి said...

$అజ్ఞాత గారు

;)) స.ధా ఇస్తాకానీ..సమయం సమాప్త్ హువా. పడుకోవాలి ఇంక. అయినా పై ప్రశ్న ప్రవీణ్ అన్యాకి కదా.. వారే ఇస్తారు సరైన స.ధా.. కాదూ కూడదంటే రే'పిస్తా నేను ;))

Praveen Mandangi said...

అజ్ఞాతా, నేను ఈ పనిలో బిజీగా ఉన్నాను http://videos.teluguwebmedia.in

కులగజ్జి వ్యతిరేకి said...

Mr Satya

We all pretty know your bashing behavior against a caste and how did you link it to religion and resort to personal vengeance. STOP acting over smartly.

However we are letting you post comments and assuring that they will get published as long as not deviating from the post topic drastically. But we would advise you to keep a copy of your comment which you can post in your chmcha blog incase we declined to publish such comment. Also mind not to use abusive and expulsive words unnecessarily which obviously leads to SPAM.

Anonymous said...

ఏంటీ సత్తిపండు ఇక్కడికొచ్చి వాగాడా..ఎక్కడా కామెంటు కనపడ్లేదే బ్లాగోనరూ? సత్తి సత్తి.. ఆడెవరో YSR ని పోగుడుతున్నారట ..వేల్లెల్లు..యీడెందుకు కంపు జేస్తావు..ఆ చెంచాగా బ్లాగుంది గదా నీకు :))

కులగజ్జి వ్యతిరేకి said...

Mr Satya

As you stated your dis-inclination towards dicussion we are not publishing your comment as is no use. Morever, as expected your comment was prone to deviate the topic discussion drastically. Thus we mailed your comment to Rajesh and requested him to respond on what needs. We believe that would solve the rifts or misunderstandings between you too. At this time we believe it is just a misundestanding between you both. Let us see.

Apart from that dont try to cover your face and bashing attitude with overmodesty which wont last for longtime:)

రాజేష్ జి said...

$సత్య గారు

మీరు నేను ఎవరినీ గేలి చేయలేదు, తిట్టలేదు, వ్యక్తిగత ద్వేషం లేదు అని మీ వ్యాఖ్యలో చెప్పడం కేవలం మాటలగారడీ అని తెలుస్తుంది. మీరా టపాలో ఎంత అసభ్యంగా రాసారో గుర్తులేదా? ఒకసారి మీరు పెట్టిన కింద వ్యాఖ్యలు చదవండి.

"
రాజకీయాల్లో ఓనమాలు తెలియని ప్రతి ఎదవ బ్లాగుల్లో వ్రాసేవాడే.. ఒరే.. పిచ్చి పుష్పి..
పాపం, నీ జగన్ లాగా నీకు మైండ్ పోయినట్లుంది ఈ దెబ్బ తో.. ఇందులో ముసుగు ఏంది, ఉత్తుత్తి ఏంది? అంతా ఓపెనే..
"
పైమాటలు మీ తలకెక్కిన పోగరుని, అజ్ఞాతగా ఉన్నాకదా ఏమైనా మాట్లాడొచ్చు అన్న టెంపరితనాన్ని సూచిస్తుంది. వీటిని మించి మీరు ఎదగలేదు. మీ మాట,చేత ఒక్కటి గుర్తుచేస్తున్నాయి..ఏమిటో చెప్పండి? ;). నిజానికి అలాంటి పిచ్చి వ్యాఖ్యలు ఏ బ్లాగరూ ప్రచురించారు. ఇంద్రసేన గారు సదుద్దేశంతో ఉన్నారు కాబట్టి ప్రచురించడమే కాక మీకు ఓపిగ్గా స.ధా కూడా ఇచ్చారు. అందుకు మెచ్చుకోవచ్చు వారిని :)

ఇక నేను మనిద్దరి మధ్యఉన్న కొంత సమాచారంలోపాన్ని పూరించడానికి సంయమనంతో స.ధా ఇస్తున్నా. మీరు అదే విధంగా ఆలోచించి నిర్ణయ౦ తీసుకోగలరు..మీ ద్వేషం గురించి.

#..I surprised when Rajesh used the term " మీ బ్లాగులోపడి తిరుగుతున్న పచ్చలకి..ఎదగదనుకొండి. ".

ఒకసారి దాని ముందు టపా చదవండి. http://indrasenagangasani.blogspot.com/2011/05/iit-jee-ysr.html. ఇందులో ఇంద్రసేనావారు విద్యార్డులకి శుభా౦క్షలు చెప్పారు. దానికి వచ్చిన వ్యాఖ్యలు కులం, మతం పేరుతో బజారునపడి కొట్టుకున్నాయి. ఇక్కడ కుల౦ మతం ప్రసక్తి ఎందుకు వచ్చింది? ఈ టపా ఒక ఉదాహరణ మాత్రమే. వారి రాజకీయ విశ్లేషణలతో కూడిన అన్ని టపాల్లోనూ ఇంచుమించు అదే తంతు. రాసిన ప్రతీదాన్నీ కులానీకి మతానికి లంకె పెట్టె ట౦పెగాళ్ళు కనిపిస్తారు. నేను అప్పటికే ఇవన్నీ చదివా కాబట్టి పైన మీరు ఉదాహరించిన వ్యాఖ్య రాసా. అంతేకానీ అది మిమ్మల్ని ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకుని రాయలేదు. ఇప్పుడు చెప్పండి ఎవరిదీ కులగజ్జో?

అలానే మీరు ఇతరబ్లాగుల్లో కూడా అన్నారు. నేనెప్పుడూ మీలాగా ఉత్తినే నోరుపారేసుకోలేదు..విషయం లేకుండా. మీరా ఇతరబ్లాగులేంటో చెబితే నా స.ధా ఇస్తా.

నాకు మీరిచ్చినట్లే మీకూ ఓ ఉచితసలహా.. ఇష్టం వచ్చినట్లు గుడ్డిగా ఒకరిని ద్వేషించండం, బండబూతులు మాట్లాడ్డం మానుకోండి. అలాంటివాటిలో మీకన్నా ఒకటి ఎక్కువే తిన్నవారు ఉన్నారని మరవద్దు.

చివరిగా ప్రతీదానికీ పెద్దమడిసిగా "అద్దెచ్చా..నేను ఖండిస్తున్నా.." అనే మీరు గతరెండు టపాల్లో వివరించిన కుట్రను ఎందుకని ఖండించలేకపోయారు. కులగజ్జి అడ్దోచ్చిందా లేక స్వామి'భుక్తిపరాయ'ణత్వమా?

Anonymous said...

ఛీ..ఛీ..ఎంటా బూతుమాటలు సత్యా..నువ్వేదో సభ్యత గలవాడివనుకున్నా..మరీ ఇంత గలీజుగానా. రాజేశు, సత్య అంత పచ్చిగా మాట్లాడిన ఆ టపా లింకు ఇచ్చి పుణ్యం కట్టుకోగలవు.

అయినా సత్య.. రాజేసు "పచ్చ" అని మాత్రమే వాడారు..దానికి కులాన్ని ఆపాదించి రాజేసుని కులద్వేషి అన్నది మీరు. ఆవిధంగా భుజాలు తడుముకున్న మీరు మళ్ళీ నీతులు చెప్పడం ..అబ్బే.. ఏమి బాలేదు. మీరు సేంద్రబాబు తలపిస్తున్నారు చూస్తుంటే :)

Anonymous said...

Anon

:) Here is the link to that post where Satya piled up whacking against Rajesh due to misunderstanding. Hope he would rethink about his bashing attitude towards Rajesh.

http://indrasenagangasani.blogspot.com/2011/06/blog-post.html

Anonymous said...

ఈ పెవీనుడేడి నా క్వచన్కి అన్స్వరింగ్ చేత్తాడా లేదా? లేకపోతే చీకాకులం మీద గుంటూరు బామ్బులేసి పెవీన్ తెల్గువెబ్మీడియా ని తుత్తికల్ హాకింగ్ చేస్తా.. :)

కులగజ్జి వ్యతిరేకి said...

Guys

Satya is something like very impotent on what he triggered and going beyond the context to back up his personal vengeance blindly.
Moreover He shoiwing up his half-wit intellegence while understanding others emotions and motives. Time to shy away from him.

Satya, Rajesh provided you solid proof which causes misunderstanding between you both. If you are sensible, you would have aggreed it gracefully. But again you started beating around the bush and broght up incoherent arguements. It is like how you hate YSR, Rajesh hates the other for whatever reason. What's the problem to you? And coming to Ach's comment, Acha.. was overly mentioning about what KCR commented against a particular caste. Acha.. evidently tried to self-exploiut the situation and just used it for provocation and to mud-slinging with caste politics. How did you forget to capture Rajesh's comment in that angle? Is it just because of Acha.. is sheltering your unethical comments?

Come on dude.. Grow up.

Yes this our last response to you in this blog from our end too.

కులగజ్జి వ్యతిరేకి said...

Mr Satya

One more note that Rajesh wants use to convey you that he hadn't combined you with that Acha.. But did against an Anonymous comment.

It seems you have basic problem in understanding others comments and taking everything into your account. Better to check your saneness. That is our strong advise.

And moreover as you mentioned about Rajesh fight against Krishna Sri, Did you apply same caste bashing logic here or just stopped it at your convinience? :)

Anonymous said...

కులగజ్జి వ్యతిరేకి గారు

మీ బ్లాగుని మొదటి టపా నుంచీ కీన్ గా ఫాలో అవుతున్నాను. ఫస్ట్లో ఇదేదో గాలి వార్తలే అనుకున్నా. తర్వాత మీ క్లియర్ పిక్చర్స్ పెట్టిన తర్వాత కుట్ర నిజమే అయ్యుండొచ్చు అనుకుని కులగజ్జిగాళ్ళు ఇంతేలే అని సరిపెట్టుకున్నా. అయితే మీరు చెప్పింది పూర్తిగా నమ్మింది మటుకు ఎప్పుడైతే అట్టహాసంగా మీరు చెప్పింది తప్పన్న ఇంద్రసేనాగారి మాటల్లో డొల్లతనాన్ని రాజేష్ ప్రాక్టికలగా చేసి మరీ చూపించినప్పుడు. అంటే మంచికో చెడుకో ఒకరకంగా ఇంద్రసేనాగారు సత్యాన్ని మరింతమందిలోకి తీసుకెళ్ళడమేకాక సత్యాన్ని సత్యమే అని నిరూపించే సిచ్యువేషన్ కలిపించారు. దీనికి మీరు ఇంద్రసేనాకి ఒకింతైనా ధాంక్స్ చెప్పాలేమో :)

Anonymous said...

రాజేష్ గారు

ఆవసర సమైక్యత, అభిమానం, దురభిమానం మరియు కులగజ్జిల మధ్య వ్యత్యాసాన్ని ఒక కులగజ్జి అమ్మగారికి మీరు విడమరిచి చెప్పిన తీరు అమోఘం. పుట్టుకతోనే నేనీ కులపోన్ని, ఇన్ని కొమ్ములున్నాయి అన్నట్లు బతికే ఈ కులగజ్జి అమ్మలు అయ్యలు ఒకవేళ పైకి మాకు కులగజ్జి లేదు అన్నాకూడా ఎక్కడోఒక చోట దొరికిపోతారు. అది వారి బ్లడ్డు నైజం అది. వనజగారి బ్లాగులో వీరి కామెంటు నేను కూడా చదివాను. సిగ్గుపడాల్సిందిపోయి కులగజ్జి మౌడ్యన్ని సమర్ధించే పని చేసి కులగజ్జి ఉండి అని చెప్పకనే చెప్పింది ఈవిడ. కనుకనే వీరు భుజాలు తడుముకోవడం మళ్ళీ గీక్కోవడం :)

రాజేష్ నే ఇక్కడ మెన్షన్ చేసిన మీ కామెంటుని మీ బ్లాగులోనో ఇక్కడో ఒక పోస్ట్ కింద పెడితే చాలామంది రీడర్స్కి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఏమంటారు?

Anonymous said...

You guys did an amazing job. I am looking forward to see more in same line to smackdown caste mania.

Anonymous said...

>>> ఒకవేళ పైకి మాకు కులగజ్జి లేదు అన్నాకూడా ఎక్కడోఒక చోట దొరికిపోతారు. అది వారి బ్లడ్డు నైజం

అనామకులు గారు ఆంద్రులెరిగిన నిజాన్ని ఒక్కముక్కలో చెప్పారు. ఇందులో పెద్దగా వాదించడానికి ఏమీ లేదు. నేను బ్లాగులను చాలాకాలం నుంచి ఫాలో అవుతున్నాను. కొద్దిగా స్క్రుటినైజ్ చేస్తే కొందరు బ్లాగర్ల మాటల రాతల వెనకాల ఉన్న ట్రూ ఇంటెన్శన్స్ ని ఈజీగా పట్టేయచ్చు. For example, మందమందగా గుడ్డిగా లగడపాటిని సప్పోర్ట్ చేస్తారు. ఈ సప్పోర్ట్ ని ఎవరైనా బ్లైండ్ అంటారేమోనని దానికి పసలేనివైనా కొన్ని ఆర్గుమెంట్స్ రెడీగా పెట్టుకుంటారు. పాపం ఇంద్రసేన గారికీ విషయం ఇంకా తెలియనట్లుంది. ఇంద్రసేన గారు టపా టపా పెట్టి దేన్నో సాధించాలని ట్రై చేస్తున్నారని అనుకున్నా. తర్వాత తెలిసింది ట్రూత్ని బురీ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారని అది కుదరక ఓటమిని ఒప్పుకోలేక ఫుల్ ప్రెషర్ కి లోనయ్యారని క్లియర్గా తెలుస్తుంది. బ్లాగుల్లో పైకి ఎగదోసుకున్న "కులగజ్జి" సామాజిక రుగ్మతనే సరైన పద్దతిలో ఖండించలేక ఒక పనికిమాలిన సామెతని చెప్పి చేతులు దులుపుకున్న ఇంద్రసేన గారు సమాజంలోని సమస్యలు రుగ్మతల మీద పోరాటం చేస్తానంటే ఫన్నీగా ఉంది. పోనీ అక్కడితో ఆగిపోయినా వీరికి కొద్దిగన్నా గౌరవం మిగులుండేది. అంత డీప్గా డిస్కషన్ జరిగి కిందపడ్డా పైచేయిగా నలుగురిలో ఎక్షిబిట్ అవ్వడానికి ఒక worst కామెంటు చేశారు. అది ఈ పోస్టులో మెన్షన్ చేసినదే.

ఇంద్రసేన గారు అనైతిక పోరాట నషాలం తగ్గడానికి శ్రీరామ్ అనే దళారీ పెద్దమనిషి చేసిన self-exploitation of situation కామెంటు కూడా ఒక reason అని నా ఉద్దేశ్యం. రాజేషు గారికి సలహా చెప్తున్నట్లు చెప్పి యువనేతని మధ్యలోకి తెచ్చి చాలాతెలివిగా ఇరికించారు. పైమాట వేరు లోపలి ట్రూ ఇంటెన్శన్స్ వేరు అని చెప్పడానికి ఈ కామెంటు మంచి ఉదాహరణ. శ్రీరామ్ కామెంటుతో యువనేత అభిమాని అయిన ఇంద్రసేన గారికి దిమ్మతిరిగిందనేది వాస్తవం. వారికిది ఒక శాంపుల్ మాత్రమే. ఇలాంటి చెత్త కామెంట్లు వారు చాలా చూస్తారు. అందులో డౌట్ లేదు. నిజం తెలుసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది.

ఒక సామాజికరుగ్మతకి వ్యతిరేకంగా ఇక్కడ ఫైట్ చేసిన ప్రతిఒక్కరికీ నా bold congratulations. మీ పోరాటానికి నా ఫుల్ సప్పోర్ట్ తెలుపుతున్నా.

గంధంశెట్టి సుకుమార్ said...

పై అనన్ చెప్పిందానికి ఎలాంటి సందేహం లేకుండా ఒప్పుకుంటూ కులగజ్జికి వ్యతిరేకంగా పోరాడిన వారందరికీ నా శుభాభినందనలు. ఈ పోరాటాన్ని ఇదే విధంగా ముందుకు తీసుకువెళ్ళాలని ఆశిస్తూ నా అనుభవం..అభిప్రాయం ఇక్కడ.

నా స్వస్థలం తెనాలి అయినా ఉన్నత చదువులంతా గుంటూరు, విజయవాడల్లో సాగాయి. మంచి భవిష్యత్తును ఊహించుకుంటూ ఉన్నత చదువుల కోసం కాలేజీల్లోకి అడుగుపెట్టిన నాకు కులగజ్జి గాళ్ళు చేదు అనుభవాన్ని మిగిల్చారు. వీళ్ళ మంద C batch పేరుతొ ఉండి మిగిలినవారిని విడిగా చూస్తూ వివక్ష చూపేవారు. ఇక నన్ను కులం పేరుతో, స్కిన్ కలర్ని బెట్టి సందు దొరికినప్పుడల్లా అవమానించేవారు. అందరు విధ్యార్దుల్లాగా చదువుకోవాల్సిన నేను ప్రతిరోజూ ఈ కులగజ్జి గాళ్ళ వల్ల మానసిక క్షోభ అనుభవించేవాడిని. వీరిమీద లెక్చర్స్కి, ప్రిన్సిపాల్కి ఆఖరికి కరస్పాండెంట్కి కంప్లైంట్ చేసినా ఉపయోగం ఉండేది కాదు. ఏ విధమైన ఆక్షన్ తీసుకునేవారు కాదు. ఫస్ట్లో వీళ్లేందుకు ఆక్షన్ తీసుకోవడం లేదు..ఒకవేళ నేనేమైనా తప్పుగా కులగజ్జి ఉందనుకుటున్నానా..అన్న ఆలోచనలతో కన్ఫ్యూజ్ అయ్యేవాడిని. వాళ్ళూ వారి కులమే కాబట్టి ఆక్షన్ తీసుకోరు అని మిగిలిన స్నేహితులు, సీనియర్స్ చెప్పినప్పుడు అర్ధం అయింది. అయినా కొద్దిగా ఆత్మాభిమానం మెండు కావడంతో భయపడకుండా నన్ను అవమానించినప్పుడల్లా గొడవ చేసైనా పోరాడేవాడిని. అందుకు బహుమతిగా ఎంతబాగా రాసినా పాసు మార్కులివ్వడం జరిగేది. రెండు మూడు సార్లు TC ఇచ్చి పంపేవరకు జరిగింది. పదవ తరగతిలో తెనాలి ఫస్ట్ వచ్చిన నేను ఈ కులగజ్జి గాళ్ళు పెట్టిన మానసిక క్షోభకి తట్టుకోలేక ఇటు మనసుపెట్టి చదవలేక ఉన్నత చదువుల్లో మాత్రం చివరికి అత్తెసరు మార్కులతో పాసవ్వాల్సి వచ్చింది. ఈ అత్తెసరు మార్కులు నాకు వెంబడే జాబ్ వచ్చే అవకాశాన్ని దెబ్బతీసి నన్ను మరింత మానసికంగా కృంగదీసింది. అయితే మా ఫాదర్కి కొద్దో గొప్పో వ్యాపారం ఉండడంతో నన్ను హైదరాబాదుకి పంపి మళ్ళీ వేలల్లో డబ్బులు ఖర్చుపెట్టి SAP నేర్పించడంతో తిరిగి జీవితంలో నిలదొక్కుకోగలిగాను. నేను అమెరికాకు వచ్చి ఇప్పటికి ఏడేళ్ళయింది. ఇప్పటికీ అడపాదడపా C batch కులగజ్జి వివక్ష ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుభవిస్తూ ఉంటాను. అయితే విద్యార్ధి దశలోనే పోరాడి రాటుదేలడంతో నేడు వీరి కులగజ్జిని నలుగురిముందు వ్యూహాత్మకంగా బయటపెట్టి కంపనీ నుంచి ఫైరింగ్ ఆర్డర్స్ వచ్చేట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిని తలుచుకున్నప్పుడల్లా నేను C batch కులగజ్జి మీద విజయం సాధించాను అని ఆనందం పొందినా వెంటనే నా ఇతరసోదరులు నేను పొందిన బాధలు కాలేజీల్లో ఇంకా ఫేస్ చేస్తున్నారన్న వార్తలు ఆ ఆనందాన్ని టెంపరరీ చేసేది. ఈ కులగజ్జి మీద పోరాటం ఎలా ఎక్కడ సాగించాలి అన్నది ఇప్పటికీ నాకు ప్రశ్నే. ఇది నా వ్యక్తిగతం. ఇంకా చెప్పాలని ఉన్నా సమయాభావం వల్ల ఇక్కడితో ఆపేస్తున్నా.


C batch కులగజ్జిగాళ్ళు బ్లాగులని కూడా వదలట్లేదని ఈ మధ్యే తెలుసుకున్నాను. కులగజ్జి గాళ్ళ మీద రాజేషు గారి పోస్ట్లు కామెంట్సుతో సహా వదలకుండా ఫాలో అయ్యేవాడిని. వారి పోస్టుల్లో పోరాటంలో నన్ను నేను నాటిరోజుల్లో గుర్తుకువచ్చి కంట్లో నీళ్ళు సుళ్ళు తిరిగేవి. అయితే తొలుత అది వారి ఒక్క కులానికై సాగే పోరాటమనుకున్నా తర్వాత పెద్దల కామెంట్లు చూసినతర్వాత వారి పోరాటానికి మనసులోనే మద్దతిచ్చేవాడిని. రెండువారాల కిందట కులగజ్జి లీక్స్ అన్న పేరిట మీరు రిలీజ్ చేసినవి చూసి ఒక రకమైన వికారానికి లోనయ్యా. మనమింకా అనాగారికయుగంలోనే ఉన్నామని తెలిసింది. కులగజ్జి గాళ్ళు ఎంత ఉన్నతచదువులు చదువుకున్నా కులగజ్జిని మాత్రం వదలడంలేదని అనుకున్నా. వెలుగు చూసిన సత్యాన్ని సమాధి చేయడానికి తర్వాత జరిగిన వాదోపవాదాలు నేను అనుకున్నది తప్పుకాదని నిరూపించాయి. ఈ సంధర్భంగా రాజేషు గారు చెప్పిన మాట ఒకటి గుర్తు చేస్తున్నా

>>>మనం నిజాన్ని నిజం అని ఒప్పుకోలేనంత అనాగరిక సమాజంలోకి వెళ్లిపోతున్నామా? ఆలోచించాలి!

అందులో ఎంత మాత్రం అసత్యం లేదు. ప్రస్తుతానికి ఏమీ చేయలేని నా అసమర్ధతకు సిగ్గుతో తలోంచుకుంటూ మీ పోరాటానికి నా మద్దతు తెలుపుకుంటున్నా.

అర్హత ఉందో లేదో తెలియదు కానీ రాజేషు గారికి ఒక శ్రేయోభిలాషిగా చిన్నసలహా ఈ సందర్భంగా. రాజేషు గారు, మిగలిన కులాల సంగతేమోగానీ.. ఈ కులగజ్జి గాళ్ళు బ్రాహ్మణులని అమానుషంగా పీక్కుతింటున్నారనేది వాస్తవం. ఇదే విషయం మీ టపాల ద్వారా మరింత స్ప్రుష్టం అవుతుంది. మీరా కులగజ్జికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే ఒంటరిగా ముందుకు దూసుకుపోతున్నారని నేను గమనించా. ఈ విధంగా ఒంటరిగా వెళితే విజయం ఎంతవరకు సాధించగలరో ఆలోచించండి. మీ కులంవాళ్ళ సప్పోర్ట్ తీసుకుని మీరు పోరాడితే బాగుంటుందని నా నమ్మకం. బ్లాగుల్లో నాకు తెలిసిన మీ కులం వాళ్ళెవరూ మీకు మద్దతుగా వ్యాఖ్యానించినంట్లు నే చూడలేదు. అందుకనే ఈ సలహా ఇచ్చాను. మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు.

Praveen Mandangi said...

కులగజ్జి అనేది ఎయిడ్స్ లాంటిది. ఎయిడ్స్ ఉన్నోడికి ఎయిడ్స్ పైకి కనిపించదు. వాడు పది మందితో సంయోగం చేసి ఎయిడ్స్ అంటించినప్పుడు తెలుస్తుంది. కులగజ్జి ఉన్నవాళ్ళు ఇలాగే పది మందితో తిరిగి తమ కులగజ్జిని వాళ్ళకి అంటిస్తారు.

Anonymous said...

గంధంశెట్టి సుకుమార్ గారు

మీ కామెంటు మనసుని కదిలించింది. మరోవైపు నేటి సమాజంపై ఏహ్యభావాన్ని కలిగించింది. విద్యార్ది దశలో మీరు పడ్డ అవమానాలు పెయిన్ఫుల్గా ఉన్నాయి. మీరిప్పుడు మంచి స్టేజ్లో ఉండడం భగవంతుడి ఆశీర్వాదమైతే అవమానాలకి మానసికక్షోభకి జడిసి ఆత్మహత్యా గట్రా చేసుకోకుండా ఉండడం మీ ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తుంది. మీకు congratulations.

>>>అయినా కొద్దిగా ఆత్మాభిమానం మెండు కావడంతో భయపడకుండా నన్ను అవమానించినప్పుడల్లా గొడవ చేసైనా పోరాడేవాడిని

ఆత్మగౌరవ పోరాటానికి కులగజ్జి మద్దతుకి మధ్య తేడా తెలీని సారావ్యా మేడం గారు ఇప్పుడు మిమ్మల్ని కులగజ్జి గాల్లంటారు. but don't care. మీలాంటివారు కులగజ్జి వ్యతిరేక పోరాటానికి మద్దతివ్వకుండా కువిమర్శలు గుప్పించడం డ్రామోజీ డ్రామాల్లో భాగమని మీకు వేరే చెప్పాలా :)

>>>అయితే ఒంటరిగా ముందుకు దూసుకుపోతున్నారని నేను గమనించా..మీకు మద్దతుగా వ్యాఖ్యానించినంట్లు నే చూడలేదు

భలే వారే..రాజేసుకి వారి కులపోల్లనుంచి అద్బుతమైన మద్దతు ఉంది.. ఓవర్లుక్ చేసి గమనించలేదేమో. ఆయితే అదెలాంటి మద్దతనేది వారిలో కొందరి మాటలు మీరే చూడండి.

"
Bhãskar Rãmarãju said - ఇక బజ్జు/బ్లాగు ప్రపంచంలో ఇద్దరు మార్తాండలు

Bhãskar Rãmarãju said - అడుసు తొక్కనేలా?? తప్పు అడుసుదీకాదు తొక్కిన కాలుదీకాదు తెలిసి తెలిసి తొక్కమన్న నీ బుద్ధిదే

Bhardwaj Velamakanni said - When you ignite a flame that you cant control, its only a matter of time before it burns you down

"
ఇంకా అప్పారావ శాస్త్రి,తాడేపల్లి టెంపో కామెంట్లు..! ఇప్పుడు చెప్పండి. వీరి మద్దతేనా కావాల్సింది? లేక వారి కులం కాకపోయినా బంధువలమని చెప్పి బహిరంగంగా మద్దతిచ్చే మాదా? మీ వివేకవంతమైన ఆన్సర్ కోసం వెయ్ట్ చేస్తా :).

వెంకట్

Anonymous said...

@వెంకట్

Good and meaningful comment. I am also awaiting for Sukumar response.

పైన మీరు మెన్షన్ చేసిన కామెంట్స్ ఎక్కడ రాశారు? ఎక్కడ చెప్పినా కూడా అవి చదివి స్రావ్య గారు గుండెల మీద చేయేసుకుని నిద్రపోవచ్చు. వారి కులగజ్జికి ఇక భుజాలు తడుముకోనక్కర్లేదు. ఎవరైనా వారికి పై కామెంటు మైల్ చేస్తే వెరీ గుడ్ :P

Bhãskar Rãmarãju said...

వెంకట్
నా పేరు పైకి ఎలా వచ్చిందో కాస్త వివరిస్తావా బాసూ! నేను ఎవరికి మద్దతు ఇవ్వాలి ఇవ్వకూడదూ నాకు సంబంధించిన విషయం. తమరు ఎలా నిర్ణయిస్తారూ?

ఇద్దరు మార్తాండలు అన్నది ఎవరి గురించో మీకేం అర్థమైందో మరికాస్త వివరించండి. ప్లీచ్

ఆవేశం ప్రతీవాడికీ ఉంటుందనీ, రక్తం ప్రతీవాడి శరీరంలో ప్రవహిస్తుంటుందనీ, అది అందరికీ మరుగుతుందనీ అర్థంకాని మూర్ఖత్వానికి, ప్రతీదాని మీద ఉమ్మేయ్యాలని పిస్తుంది.
వేస్కుంటే వేస్కోండి. నన్ను మధ్యలోకి లాగవద్దు.
ఎవరితో ఎక్కడ పోరాడాలో ఎందుకు పోరాడాలో నిర్ణయించేది ఒకడు కాదు. అది అర్థంచేస్కుంటే మంచిది.

Anonymous said...

భాస్కర్ రామరాజు గారు

నా పై కామెంటు కేవలం గంధంశెట్టి సుకుమార్ గారి అభిప్రాయానికి మాత్రమే..అదీ వారు రాజేషుకి ఇచ్చిన సలహాకి. మీరు మాండేటరీగా మద్దతివ్వాలని నేను ఎక్కడా చెప్పలేదు. అది మీ ఇష్టమే. సుకుమార్ గారికి రాజేషు కులం మద్దతు ఎంత బాగా ఉందో చెప్తూ మా మద్దతుని గుర్తించమని మనవి చేస్తా. అందులో ఎటువంటి తప్పూలేదు నాకు సంబంధించినంతవరకు. మీరు మార్తాండ అన్నది మరెవరినో అంటే అందులో వాదించడానికేమీ లేదు. సుకుమార్ గారికి అందులోని నిజం అర్ధమైతే చాలు.

మాది అర్ధంకాని మూర్ఖత్వమని చక్కగా చెప్పారు. అగ్రీడ్. మీరు జ్ఞానులు..పర్లేదు. అయితే మేము ఎవడో ఊస్తూ కూర్చుంటే తుడుచుకుంటూ కూర్చోలేము. అందుకే ఈ తంటాలు. పైన సుకుమార్ గారు చెప్పినట్లు పోరాటాలు.

మిమ్మల్ని ప్రోవోక్ చేయాలనిగానీ, మధ్యలోకి లాగాలని గానీ నేనెలాంటి ప్రయత్నం చేయలేదు. ఒక గుడ్ పర్పస్తోనే మీరు చేసిన కామెంట్లు ఇక్కడ వాడాను. అయితే సుకుమార్ గారికి నేను తెలియజేయాలనుకుంది మీ కామెంటు క్రిస్టల్ క్లియర్గా తెలియచెప్పింది. నేను కోరుకున్నదీ అదే. ఇక ఇప్పుడు నా కామెంటు అవసరం లేదు. మీకు అభ్యంతరకరంగా ఉండి తెలియచేస్తే నాకై నేను డిలీట్ చేయలేను కాబట్టి బ్లాగుఓనరుని రిక్వెస్ట్ చేస్తా.

వెంకట్

Praveen Mandangi said...

నిజం మాట్లాడేవాళ్ళందరూ మార్తాండలా? ఇంగ్లిష్ బ్లాగుల్లో నేను "Martanda" అనే కలం పేరుతో వ్రాసేవాడ్ని. తెలుగు బ్లాగుల్లోనే ప్రవీణ్ శర్మ అనే పేరుతో వ్రాస్తున్నాను. మీ బేచ్‌ని ఎవరైనా విమర్శిస్తే అతనిది మార్తాండవాదం అనడం మీ అరిగిపోయిన రికార్డ్ స్టైల్.

Anonymous said...

ప్రవీణ్ గారు

>>>నిజం మాట్లాడేవాళ్ళందరూ మార్తాండలా?
చూస్తుంటే అలానే ఉందండి. ఈ బ్లాగుకి సప్పోర్టుగా రాసిన వాళ్ళంతా మార్తాండలే అనేట్లున్నారు :).

ఒక రిక్వెస్ట్: నా వరకు "మార్తాండ" అని రాసింది కేవలం సుకుమార్ గారికి అన్సర్ చేయడం కోసమే. మిమ్మల్ని అవమానించడానికి ఎంత మాత్రమూ కాదు. అయినా కూడా మీకేదైనా అభ్యంతరం ఉంటే తెలియజేయగలరు.

వెంకట్

Praveen Mandangi said...

ఫేస్‌బుక్‌లో నా ప్రొఫైల్ మార్తాండ అనే కలం పేరుతోనే ఉంది. పేరులో యశస్సు కోసం మార్తాండ అని పెట్టుకున్నాను, అంతే.

Anonymous said...

పైన ఒక మేధావిరాజు పెట్టిన కామెంటు చదివిన తర్వాత మనమంతా కలిసి సప్పోర్ట్ చేసింది ఒక సామాజిక వర్గానికా లేక వ్యక్తికా అన్న సందేహం వచ్చింది. వెంకట్ గారు మీరే నా సందేహాన్ని నివృత్తి చేయాలి :)

వెంకట్ గారు, ఇదే ప్రవీణ్ తన దోస్తు కులగజ్జి శివాజీ చెన్నమనేనిని కులం పేరు చెప్పి రెచ్చగొట్టినట్లు శివాజీ వాడి బ్లాగు పోస్టులో చెప్పాడు. మనకేమో శివాజీకి కులమే లేదు వాడు కమ్యూనిష్టని చెప్పాడు. ప్రవీణ్ రెండు నాలుకల మనిషని మరోసారి ప్రూవ్ అయింది. అందువల్ల మనం ఇతనితో మాటకలపక పోవడమే వెరీ గుడ్.

కులగజ్జి వ్యతిరేకి said...

Thanks a tone to one and each who disclosed their dreadful experiences publicly for the favour of supporting our fight for a social cause. Heartfully appreciated for the time you spared and keen interest exhibted. We are looking forward for your continuation support.

Anonymous said...

పై అజ్ఞాత

ప్రవీణ్ గారు కులం పేరు రెచ్చగొట్టాడని మీరు చెప్పింది నిజమా? నేను నమ్మలేకపోతున్నా. ఏ బ్లాగులో అన్నాడో షేర్ చేయగలరు.

వెంకట్

Anonymous said...

వెంకట్ గారు

ప్రవీణ్ అనకపొతే అన్నట్లు నేనెందుకు అబద్దం చెప్తా చెప్పండి? కులగజ్జి శివాజీగాడు వాడి బ్లాగు టపాలో రాసిన మాటలివి

"
ఇవ్వన్నీ ఒకెత్తు అయితే నిన్న ప్రవీణ్‌ అన్నాయ్‌ మైల్‌ పెట్టి " బ్లాగుల్లో ఎవరో నువ్వు చౌదరి అని అంటున్నారు, నువ్వు ఖండించడం లేదు, నువ్వు నిజంగా చౌదరివే అయితే నేను నీతో ఈ జన్మలో మాట్టాడ" అన్నాడు.
"

శివాజీ గాడు రాసింది ఫాల్స్ అయ్యుంటే ప్రవీణ్ అబద్దమని ఖండించేవాడు కదా. ప్రవీణ్ ఇంకా సపోర్టుగా మాట్లాడాడు కూడా. మీరింకా నన్ను నమ్మకపోతే శివాజీ గాడి బ్లాగు లింకు ఇస్తా :)

Anonymous said...

అదే శివాజీ గాడి బ్లాగులో మౌలి(?) అన్న పేరుతో వచ్చిన ఒక కామెంటు ఇది

"
Mauli said...
:) నాకయితే యుద్దాలేమీ లేవ౦డి.ఉ౦టే నాబ్లాగులోనే వ్రాసుకొ౦టాను.

ఆదిమధ్యాంతరహితమైన అన్నారు, అలా ఎ౦దుకు అనుకొ౦టున్నారు. ఇప్పుడు దళిత, బ్రాహ్మిన్ అని అనవసర విమర్శ చెయ్యమన౦డి, ఎవరైనా అజ్నాతగా కూడా చెయ్యరు.వారు కూడా మిగిలిన వారిని అనరు.
"
ఇది రాజేసు పోరాడినదానికి కాంప్లిమెంటు ఆయితే వెరీ గుడ్. కామెంటు పెట్టిన మౌలి గారు దీనిమీద ఇక్కడో కామెంటు పెడితే వెరీ వెరీ గుడ్ :)

Jagadish Reddy said...

Yes, I too had been delighted upon people fight against an evil and supporting for a social cause. Exceedingly appreciated. Keep the same rhythm up.

Praveen Mandangi said...

ఇక్కడ రెండు నాలుకలు లేవు. శివాజీ కమ్మ అని అతను చెపితేనే నాకు తెలిసింది. శివాజీ కమ్యూనిస్ట్ కాదు. అతని తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో పని చేశారు, అంతే.

Praveen Mandangi said...

మెయిల్‌లో జరిగిన ప్రైవేట్ సంభాషణలు గురించి చెప్పకూడదు. అయినా చెపుతున్నాను. శివాజీ నాకు మెయిల్ పంపి ఒంగోలు శ్రీను ఎలాగూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు కదా, వాడిని కుమ్మేదామా అని అడిగాడు. మలకగాడు నన్ను బండబూతులు తిట్టినా నాకు గజ్జి ఉందని నిరూపించలేకపోయాడు. కానీ ఒంగోలు శ్రీను ఓపెన్‌గానే తన గజ్జిని బయటపెట్టుకున్నా అతనికి గజ్జి లేదని నమ్ముతున్నట్టు నటిస్తున్నాడు.

Praveen Mandangi said...

తన కులానికే చెందిన ఒంగోలు శ్రీనుని కుమ్మేద్దామా అని శివాజీ అడిగాడు. కానీ ఈ మలకగాడు చేసినది ఏమిటి? తనని కులం పేరుతో & అమ్మ పేరుతో బూతులు తిట్టిన ఒంగోలు శ్రీనునే జస్టిఫై చేశాడు.

Anonymous said...

ప్రవీణా

నీ కట్టమేందో, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సమజవుతలేదు. శివాజీ గాడే గట్టిగా పైకి చెప్పుకోలేదు కులగజ్జి లేదని. మధ్యలో నీ మేళం ఏందీ? శివాజీ గాడు ఎంత కమ్యూనిస్ట్(?) అని చెప్పుకుంటే మాత్రం అంత గుడ్డిగా సపోర్ట్ చేయకూడదు. కులగజ్జి ఉందో లేదో వాడి టపా ద్వారా మాకు క్రిస్టల్ క్లియర్. నువ్వు లైట్ తీసుకో. నువ్వు మంచోడివేలే.. నేను అన్నది కూడా లైట్గా తీసుకో ఆయితే :).

Praveen Mandangi said...

శివాజీ కమ్యూనిస్ట్ కాదు నాయనా, అతని తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో పని చేశారు, అంతే. శివాజీకి కులగజ్జి ఉంటే తన కులానికే చెందిన ఒంగోలు శ్రీనుని కుమ్మేద్దామా అని గిరిజనుడినైన నన్ను ఎందుకు అడుగుతాడు?

Anonymous said...

అయితే శివాజీ కుమ్మాడా చెప్పు? ఏందో ప్రవీణు ఒక్కోసారి నీకు అన్నీ తెలుసనుకుంటా..నువ్విలాంటి కామెంట్లు చేసి బొత్తిగా ఏమీ తెలీదనిపించుకుంటావు. అడగడం వేరు.. ఆచరణ వేరు.. ఆయన్నీ నీ దగ్గర గాలికబుర్లు అంతే. మీ ఇద్దరి మధ్య పదిమాటలు నడిచుంటే ఆల్లిద్దరి మధ్య వెయ్యి చెత్తమాటలు పొర్లుంటాయని నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రాజేసునడిగితే ఇదంతా కులగజ్జికుట్రని ఇట్టే చెప్పేస్తాడు. నువ్వే ఇంకా..కమ్యూనిస్ట్ ఆశ దోశ :)

Praveen Mandangi said...

పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అనే సామెతలాగ మాట్లాడకు. శివాజీ కమ్యూనిస్ట్ కాదు అని నేను చెప్పాను. అతని తండ్రి కమ్యూనిస్ట్ పార్టీలో పని చేశారు, అంతే. నువ్వు అరిగిపోయిన రికార్డ్‌లా పాత పాట పాడితే అది నీ మెంటల్ వీక్నెస్. ఇక్కడ అన్నిటి కంటే ముఖ్యమైన విషయమేమిటంటే మలకగాడి మానసిక బలహీనత ఒంగోలు శ్రీనుకు తెలుసు. వాడి బలహీనత నన్ను ఓడించాలనుకోవడం. నన్ను ఓడించడానికి ఉపయోగపడేవాడు కులం పేరుతో తిట్టినా, అమ్మ పేరుతో తిట్టినా మలక అతన్నే నమ్ముతాడు. ఈ విషయాలన్నీ ఒంగోలు శ్రీనుకి తెలిసే అతను మలకని అమ్మ పేరుతో బూతులు తిట్టాడు. ఒంగోలు శ్రీను నిజంగానే మలకని రాయుడు కుక్కలా తన వెనుక తిప్పుకుంటున్నాడు.

Anonymous said...

అతిగా కెలుకుడు కెలకుచు
మతిదప్పిన మదపుటెలుకలు మలకుగ మారెన్‌

కుతిదీరక నెనఱించిన
గతినెఱుగని శునకతిమిరము ఒంటేలయ్యెన్‌

:)))

Anonymous said...

అన్నన్

కేక నీ పూరణ :)

ప్రవీనూ..ఓరి నీ బండబడ..ఒట్టినే నా మీద బడతావేంది?..నువ్వు చెప్పిందంతా సత్తెం..అయితే శివాజీ గాడు కులగజ్జి లేదని నీకు చెప్పింది అబద్దం నమ్మమాక అని చెప్పా.. ఆల్లు ఆల్లు బాక్ గ్రౌండల ఒకటే.. నీకది అర్ధమయితే పై పూరానని నీ స్టైల్లో పూరించు :)

Praveen Mandangi said...

మలక్పేట్ రౌడీ మీద ఒక కథ వ్రాయబోతున్నాను http://patrika.teluguwebmedia.inలో చూడండి.

Anonymous said...

అర్రే..చాలా మిస్సయ్యానే..కులగజ్జి ఒంటేలుగాడి అసలు స్వరూపం ఇన్నాళ్ళకి ప్రూఫ్స్ తో సహా బయటపడింది. ఒంటేలు గాడికి కులగజ్జి తప్ప సిగ్గు శరం ఏమీ లేవని మరోసారి గట్టిగా ప్రూవ్ అయింది. ప్రూఫ్స్ ని
Facebook/Orkut and other groups లో షేర్ చేస్తున్నా. మీకేమీ ప్రాబ్లం లేదనుకుంటా.

Anonymous said...

కులగజ్జికి వ్యతిరేకంగా ప్రవీనుడు పోరాడుతుంటే మద్దెన శివాజీగాడు భుజాలు ఎందుకు టచింగ్స్? ఎందుకు నీతులు సెప్పింగ్? ఒంటేలుమూర్ఖా దీనికి అన్సరింగ్ చేయి లేకపొతే కులగజ్జికి ప్రవీను కాడ మందేసుకో.